Godhuma Halwa
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 గోధుమ హల్వా  | Godhuma Halwa | Wheat Halwa తయారీలో వాడే పదార్ధాలు అర కేజీ (½) గోధుమలు అర కేజీ (½) పంచదార యాభై (౫౦) గ్రా జీడిపప్పు సరిపడా యాలకులు అరకిలో (½) నెయ్యి కొద్దిగా మిఠాయి రంగు తయారీ ఎలా Step 1 గోధుమల్ని నీటిలో రాత్రంతా నాన పెట్టుకోవాలి. Step 2 నాన పెట్టుకున్న గోధుమలను మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపువేసి గోధుమల్ని బాగా రుబ్బుకోవాలి. Step 3 రుబ్బుకున్న గోధుమ పిండిలో రెండు కప్పుల నీళ్ళు పోసి పాల రూపంలో వెలికి తీయాలి. Step 4 ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు ఒక కప్పు నీళ్లు వేసి గ్రెండ్ చేసి దాంట్లో ఉన్న పాలను తీయాలి. గోధుమ పేస్టు పూర్తిగా పిప్పి పిప్పి అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి. Step 5 ఈ ద్రవాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఒక పాత్రలో వేసి అలాగే ఉంచితే, అదనపు నీరు పైకి తేలుతుంది. తేలిన నీటిని బయటికి జాగ్రత్తగా ఒంపేయాలి. Step 6 పాలు కొలచి అదే కొలతతో పంచదార తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సైగపై మిఠాయిరంగు కూడా వేసి కాయాలి. మధ్య మధ్యలో నెయ్యిని పోస్తూ కలుపుతూ ఉండాలి. Step 7 ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాగా చిక్కబడి ముకుడికి అంటుకోకుండా ఉండేంత వరకు ఉంచి పొయ్యి కట్టేయాలి. Step 8 చిన్న చిన్న ముక్కలుగా జీడిపప్పుని కోసుకొని దానిలో యాలకుల పొడి కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. Step 9 ఓ పాత్రకు నూనె రాసి హల్వాను పరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Godhuma Halwa   Save Print గోధుమ హల్వా | Godhuma Halwa Author: E.Anand Rao Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు అర కేజీ (½) గోధుమలు అర కేజీ (½) పంచదార యాభై (౫౦) గ్రా జీడిపప్పు సరిపడా యాలకులు అరకిలో (½) నెయ్యి కొద్దిగా మిఠాయి రంగు Instructions తయారీ ఎలా గోధుమల్ని నీటిలో రాత్రంతా నాన పెట్టుకోవాలి. నాన పెట్టుకున్న గోధుమలను మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపువేసి గోధుమల్ని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న గోధుమ పిండిలో రెండు కప్పుల నీళ్ళు పోసి పాల రూపంలో వెలికి తీయాలి. ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు ఒక కప్పు నీళ్లు వేసి గ్రెండ్ చేసి దాంట్లో ఉన్న పాలను తీయాలి. గోధుమ పేస్టు పూర్తిగా పిప్పి పిప్పి అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి. ఈ ద్రవాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఒక పాత్రలో వేసి అలాగే ఉంచితే, అదనపు నీరు పైకి తేలుతుంది. తేలిన నీటిని బయటికి జాగ్రత్తగా ఒంపేయాలి. పాలు కొలచి అదే కొలతతో పంచదార తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సైగపై మిఠాయిరంగు కూడా వేసి కాయాలి. మధ్య మధ్యలో నెయ్యిని పోస్తూ కలుపుతూ ఉండాలి. ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాగా చిక్కబడి ముకుడికి అంటుకోకుండా ఉండేంత వరకు ఉంచి పొయ్యి కట్టేయాలి. చిన్న చిన్న ముక్కలుగా జీడిపప్పుని కోసుకొని దానిలో యాలకుల పొడి కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఓ పాత్రకు నూనె రాసి హల్వాను పరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3.2.2124