Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 ఎగ్ రైస్ | Egg Rice రుచికరమైన చైనీస్ ఎగ్ రైస్. కావలసిన వస్తువులు బియ్యం పావు కిలో (Rice ¼ Kg) కోడి గుడ్లు ౩, (Eggs 3) పచ్చి మిర్చి ౩ (Green Chilli 3) ఉల్లిపాయ ౧ (Onion 1) నెయ్యి పావు కప్పు ( Ghee ¼ Cup) కొబ్బరి సగము చిప్ప. Coconut half shell వెల్లుల్లి పాయ ౧ (Garlic Creek 1 ) పచ్చి బఠానీలు ౨ చెంచాలు ( Green batani 2 spoons) జీడిపప్పులు ౧౦ (Cashew nut 10) అల్లం చిన్న ముక్కలు (Small pieces of ginger) యాలకులు ౨ (Cardamom 2 ) దాల్చిన చెక్క ౧ (Cinnamon 1) మసాలా ఆకులు ౨ (Cabbage leaves 2 ) మిరియాల పొడి పావు చెంచా (Pepper powder ¼ spoon) పసుపు చిటికెడు (Pinch of turmeric) పుదీనా తగినంత (Mint leaves ) కరివేపాకు తగినంత (Curry leaves) ఉప్పు తగినంత (Salt) తయారు చేయు విధానము Step 1 బియ్యాన్ని శుభ్రముగా కడిగి పొయ్యి మీద పెట్టి తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకొని వార్చి ఉంచండి. Step 2 కోడి గుడ్లు పగలగొట్టి సొనను ఒక గిన్నెలో పోసి దానిలో సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి గిలకొట్టండి. Step 3 తరువాత ఒక పెనం మీద గుడ్డు సొనను వేసి అట్టుగా పోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. Step 4 చిన్న ముక్కలుగా తరుగుకున్న పచ్చి మిర్చి మరియు సన్నని చక్రలుగా ఉల్లిపాయలను తరగలి. Step 5 గ్రైండర్ లేదా రోలో అల్లం మరియు వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. తరువాత విడిగా కొబ్బరిని కూడా ముద్దగా రుబ్బుకోవాలి. Step 6 ఒక గిన్నెలో నెయ్యి మరియు మసాలా ఆకులు వేసి మంటని సన్నని సెగ మీద ఉంచండి. తరువాత జీడిపప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు మరియు పచ్చి బఠానీలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి మద్దను వేయండి. Step 7 అది వేగాక ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి అందులో నూరుకున్న కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బియ్యం వేసి కలిపి మూతపెట్టండి. Step 8 అన్నం ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు అట్టుముక్కలను మరియు తరిగిన కొత్తి మీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని దించుకోవాలి. Egg Fried Rice Save Print ఎగ్ రైస్ | Egg Rice Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు బియ్యం పావు కిలో (Rice ¼ Kg) కోడి గుడ్లు ౩, (Eggs 3) పచ్చి మిర్చి ౩ (Green Chilli 3) ఉల్లిపాయ ౧ (Onion 1) నెయ్యి పావు కప్పు ( Ghee ¼ Cup) కొబ్బరి సగము చిప్ప. Coconut half shell వెల్లుల్లి పాయ ౧ (Garlic Creek 1 ) పచ్చి బఠానీలు ౨ చెంచాలు ( Green batani 2 spoons) జీడిపప్పులు ౧౦ (Cashew nut 10) అల్లం చిన్న ముక్కలు (Small pieces of ginger) యాలకులు ౨ (Cardamom 2 ) దాల్చిన చెక్క ౧ (Cinnamon 1) మసాలా ఆకులు ౨ (Cabbage leaves 2 ) మిరియాల పొడి పావు చెంచా (Pepper powder ¼ spoon) పసుపు చిటికెడు (Pinch of turmeric) పుదీనా తగినంత (Mint leaves ) కరివేపాకు తగినంత (Curry leaves) ఉప్పు తగినంత (Salt) Instructions తయారు చేయు విధానము బియ్యాన్ని శుభ్రముగా కడిగి పొయ్యి మీద పెట్టి తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకొని వార్చి ఉంచండి. కోడి గుడ్లు పగలగొట్టి సొనను ఒక గిన్నెలో పోసి దానిలో సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి గిలకొట్టండి. తరువాత ఒక పెనం మీద గుడ్డు సొనను వేసి అట్టుగా పోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న ముక్కలుగా తరుగుకున్న పచ్చి మిర్చి మరియు సన్నని చక్రలుగా ఉల్లిపాయలను తరగలి. గ్రైండర్ లేదా రోలో అల్లం మరియు వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. తరువాత విడిగా కొబ్బరిని కూడా ముద్దగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి మరియు మసాలా ఆకులు వేసి మంటని సన్నని సెగ మీద ఉంచండి. తరువాత జీడిపప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు మరియు పచ్చి బఠానీలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి మద్దను వేయండి. అది వేగాక ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి అందులో నూరుకున్న కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బియ్యం వేసి కలిపి మూతపెట్టండి. అన్నం ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు అట్టుముక్కలను మరియు తరిగిన కొత్తి మీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని దించుకోవాలి. 3.2.2124