Prawns Fried Rice
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 ఫ్రాన్స్ ప్రైడ్ రైస్ | రొయ్యల ప్రైడ్ రైస్ | Prawns Fried Rice కావలసిన వస్తువులు చిట్టి రొయ్యలు పావు కిలో , Prawns ¼ Kg బాస్మతి బియ్యం పావు కిలో, Basmati rice ¼ Kg కోడి గుడ్లు ౨ ( Eggs 2 ) నూనె పావు కప్పు , Refined oil ¼ cup క్యారెట్ ముక్కలు పావు కప్పు , Carrot ¼ cup బీన్స్ పావు కప్పు, Beans ¼ cup సోయా సాస్ ౨ స్పూన్లు , Soya sas 2 spoons గ్రీన్ చిల్లీ సాస్ ౨ స్పూన్లు Green chilli sas 2 spoons వెల్లుల్లి ముద్ద ౧ స్పూన్ Garlic paste 1 spoon మిరియాల పొడి ౧ స్పూన్ , Pepper powder 1 spoon పంచదార పావు టీ స్పూన్, Sugar ¼ tea spoon అజినమోటో పావు spoon, Mono sodium or tasting salt or ajinomoto ¼ spoon ఉప్పు తగినంత , Salt తయారు చేయు విధానము Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో రొయ్యలు మరియు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. తరువాత క్యారెట్ మరియు చిన్న చిన్నన్ని బీన్స్ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత చల్లర్చాలి. Step 3 ఒక కళాయిలో నూనె కాగాక దానిలో వెల్లుల్లి ముద్దను వేసి అది వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలను కూడా దాంట్లో వేసి కాస్త వేయించుకోవాలి. Step 4 కొద్దిగా వేగిన తరువాత దాంట్లో క్యారెట్ , బీన్స్ ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, అజినమోటో, సోయా సాస్, పంచదార, మిరియాల పొడి మరియు సరిపడా ఉప్పు వేసి వేయించాలి. Step 5 ఆ పైన ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని పొడి పొడిగా చల్లుతూ బాగా కలుపుకోవాలి. Step 6 చివరగా కోడిగుడ్డు పొరుటు, క్యాప్సికమ్ ముక్కలను మరియు ఉల్లికాడల ముక్కలను వేసి వేగాక కలిపి కళాయి దించుకోవాలి. Prawns Fried Rice   Save Print ఫ్రాన్స్ ప్రైడ్ రైస్ | రొయ్యల ప్రైడ్ రైస్ | Prawns Fried Rice Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు చిట్టి రొయ్యలు పావు కిలో , Prawns ¼ Kg బాస్మతి బియ్యం పావు కిలో, Basmati rice ¼ Kg కోడి గుడ్లు ౨ ( Eggs 2 ) నూనె పావు కప్పు , Refined oil ¼ cup క్యారెట్ ముక్కలు పావు కప్పు , Carrot ¼ cup బీన్స్ పావు కప్పు, Beans ¼ cup సోయా సాస్ ౨ స్పూన్లు , Soya sas 2 spoons గ్రీన్ చిల్లీ సాస్ ౨ స్పూన్లు Green chilli sas 2 spoons వెల్లుల్లి ముద్ద ౧ స్పూన్ Garlic paste 1 spoon మిరియాల పొడి ౧ స్పూన్ , Pepper powder 1 spoon పంచదార పావు టీ స్పూన్, Sugar ¼ tea spoon అజినమోటో పావు spoon, Mono sodium or tasting salt or ajinomoto ¼ spoon ఉప్పు తగినంత , Salt Instructions తయారు చేయు విధానము ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో రొయ్యలు మరియు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. తరువాత క్యారెట్ మరియు చిన్న చిన్నన్ని బీన్స్ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత చల్లర్చాలి. ఒక కళాయిలో నూనె కాగాక దానిలో వెల్లుల్లి ముద్దను వేసి అది వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలను కూడా దాంట్లో వేసి కాస్త వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తరువాత దాంట్లో క్యారెట్ , బీన్స్ ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, అజినమోటో, సోయా సాస్, పంచదార, మిరియాల పొడి మరియు సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆ పైన ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని పొడి పొడిగా చల్లుతూ బాగా కలుపుకోవాలి. చివరగా కోడిగుడ్డు పొరుటు, క్యాప్సికమ్ ముక్కలను మరియు ఉల్లికాడల ముక్కలను వేసి వేగాక కలిపి కళాయి దించుకోవాలి. 3.2.2124