Dum Chicken With Rice
Allrecipeshere Facebook2 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 దమ్ చికెన్ రైస్ | Dum Chicken With Rice కావలసిన వస్తువులు బాస్మతి బియ్యం ¼ Kg (పావు కేజి) బోన్ లెస్ చికెన్ ¼ Kg (పావు కిలో) రెడ్ చిల్లీ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు సోయా బీన్ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు పీనట్ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు నూనె 4 (౪ , నాలుగు) స్పూన్లు అజినొమొటొ ½ స్పూన్ పెప్రికా పౌడర్ 3 (౩, మూడు) స్పూన్లు మిరియాల పొడి 2 (౨ , రెండు) స్పూన్లు ఉప్పు 1 (౧ , ఒక) స్పూన్ గరం మసాలా 1 (౧ , ఒక) స్పూన్ మిర్చి పొడి 1 (౧ , ఒక) స్పూన్ మైదా పిండి 1 (౧ , ఒక) స్పూన్ గుడ్డు 1 (౧ , ఒకటి ) క్యాప్సికం 1 (౧ , ఒకటి ) వెల్లుల్లి సరిపడా స్ప్రింగ్ ఆనియన్ 1 (౧ , ఒకరెమ్మ) తయారు చేయు విధానము Step 1 ముందుగా సరిపడినన్ని పల్లీలను తీసుకొని వాటిని కళాయిలో వేయించి పల్లీలకున్న పొట్టును తీసివేయాలి. Step 2 తరువాత చిటికెడు ఉప్పు , కొన్ని పాలు మరియు కొంచెం చక్కెరను మిక్సీలో వేసి పీనట్ సాస్ తయారుచేసుకోవాలి. Step 3 బాస్మతి బియ్యాని వండి వార్చి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఒక కళాయిలో నూనెను వేడి చేసి దానిలో వెల్లుల్లి రేకులు వేసి వేయించుకొని దాంట్లో వార్చిన అన్నం , మిరియాల పొడి,అజీనోమోటో మరియు సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలి. Step 5 శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో గరం మసాలా 1 స్పూన్, మిరియాల పొడి, అజీనోమోటో, సోయా బీన్ సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ మరియు నూనెను కలుపుకొని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. Step 6 మరొక కళాయిలో నూనెను వేడి చేసి దానిలో ముక్కలుగా చేసుకున్న క్యాప్సికం, చికెన్ మిశ్రమం, పీనట్ సాస్, మసాలాలు అన్నీ వేసి దోరగా మరియు చికెన్ గట్టిపడే వరకు వేయించుకోవాలి. Step 7 తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ మరియు వేయించిన చికెన్ కలిపి దమ్ చికెన్ రైస్ గా తయారుచేసుకోవచ్చు. Dum Chicken With Rice   Save Print దమ్ చికెన్ రైస్ | Dum Chicken With Rice Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు బాస్మతి బియ్యం ¼ Kg (పావు కేజి) బోన్ లెస్ చికెన్ ¼ Kg (పావు కిలో) రెడ్ చిల్లీ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు సోయా బీన్ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు పీనట్ సాస్ 3 (౩, మూడు) స్పూన్లు నూనె 4 (౪ , నాలుగు) స్పూన్లు అజినొమొటొ ½ స్పూన్ పెప్రికా పౌడర్ 3 (౩, మూడు) స్పూన్లు మిరియాల పొడి 2 (౨ , రెండు) స్పూన్లు ఉప్పు 1 (౧ , ఒక) స్పూన్ గరం మసాలా 1 (౧ , ఒక) స్పూన్ మిర్చి పొడి 1 (౧ , ఒక) స్పూన్ మైదా పిండి 1 (౧ , ఒక) స్పూన్ గుడ్డు 1 (౧ , ఒకటి ) క్యాప్సికం 1 (౧ , ఒకటి ) వెల్లుల్లి సరిపడా స్ప్రింగ్ ఆనియన్ 1 (౧ , ఒకరెమ్మ) Instructions తయారు చేయు విధానము ముందుగా సరిపడినన్ని పల్లీలను తీసుకొని వాటిని కళాయిలో వేయించి పల్లీలకున్న పొట్టును తీసివేయాలి. తరువాత చిటికెడు ఉప్పు , కొన్ని పాలు మరియు కొంచెం చక్కెరను మిక్సీలో వేసి పీనట్ సాస్ తయారుచేసుకోవాలి. బాస్మతి బియ్యాని వండి వార్చి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో నూనెను వేడి చేసి దానిలో వెల్లుల్లి రేకులు వేసి వేయించుకొని దాంట్లో వార్చిన అన్నం, మిరియాల పొడి,అజీనోమోటో మరియు సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో గరం మసాలా 1 స్పూన్, మిరియాల పొడి, అజీనోమోటో, సోయా బీన్ సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ మరియు నూనెను కలుపుకొని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. మరొక కళాయిలో నూనెను వేడి చేసి దానిలో ముక్కలుగా చేసుకున్న క్యాప్సికం, చికెన్ మిశ్రమం , పీనట్ సాస్, మసాలాలు అన్నీ వేసి దోరగా మరియు చికెన్ గట్టిపడే వరకు వేయించుకోవాలి. తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ మరియు వేయించిన చికెన్ కలిపి దమ్ చికెన్ రైస్ గా తయారుచేసుకోవచ్చు. 3.2.2704