Keema Pulao
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 కీమా పులావ్ | Keema Pulao in Telugu కావలసిన పదార్థాలు కీమా పావు కిలో . Keema ¼ Kg బాస్మమతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg పచ్చి మిర్చి ౩. Green Chilli 3 ఉల్లిపాయ ౧. Onion 1 అల్లం మరియు వెల్లుల్లి ముద్ధ ౨ చెంచాలు. Ginger and garlic past 2 spoons పాలు పావు కప్పు . Milk ¼ cup లవంగాలు ౪ . 4 Cloves ఉప్పు తగినంత . Salt మిఠాయి రంగు కొంచెం నెయ్యి సగము కప్పు . Ghee ½ Cup పుదీనా 2 రెబ్బలు . Mint కొత్తిమీరు సగము కట్ట . Coriander leaf ½ జీడిపప్పులు ౧౦. Cashew 10 దాల్చిన చెక్క ౧. Cinnamon 1 యాలకులు ౨. Cardamom 2 తయారుచేసే పద్ధతి Step 1 కీమాను శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మమతి బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించండి. Step 3 అవి వేగాక కైమాను, మసాలా ముద్దను, పసుపు మరియు తగినంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. కీమాని కొంచెం సేపు మగ్గానివ్వండి. Step 4 కొంచెం మగ్గాక ½ లీటరు నీళ్ళు మరియు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడిని, కొంచెం మిఠాయి రంగు మరియు కడిగిన బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టండి. Step 5 బాగా ఉడికాక పుదీనా, కొత్తిమీర చల్లి దించుకోవాలి. Keema Pulao   Save Print కీమా పులావ్ | Keema Pulao in Telugu Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు కీమా పావు కిలో . Keema ¼ Kg బాస్మమతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg పచ్చి మిర్చి ౩. Green Chilli 3 ఉల్లిపాయ ౧. Onion 1 అల్లం మరియు వెల్లుల్లి ముద్ధ ౨ చెంచాలు. Ginger and garlic past 2 spoons పాలు పావు కప్పు . Milk ¼ cup లవంగాలు ౪ . 4 Cloves ఉప్పు తగినంత . Salt మిఠాయి రంగు కొంచెం నెయ్యి సగము కప్పు . Ghee ½ Cup పుదీనా 2 రెబ్బలు . Mint కొత్తిమీరు సగము కట్ట . Coriander leaf ½ జీడిపప్పులు ౧౦. Cashew 10 దాల్చిన చెక్క ౧. Cinnamon 1 యాలకులు ౨. Cardamom 2 Instructions తయారుచేసే పద్ధతి కీమాను శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మమతి బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించండి. అవి వేగాక కైమాను, మసాలా ముద్దను, పసుపు మరియు తగినంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. కీమాని కొంచెం సేపు మగ్గానివ్వండి. కొంచెం మగ్గాక ½ లీటరు నీళ్ళు మరియు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడిని, కొంచెం మిఠాయి రంగు మరియు కడిగిన బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టండి. బాగా ఉడికాక పుదీనా, కొత్తిమీర చల్లి దించుకోవాలి. 3.2.2124