Chicken Pulao Andhra Style
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 చికెన్ పులావ్ వంటకం ఆంధ్ర శైలిలో  | Chicken Pulao Recipe Andhra Style తయారీలో వాడే పదార్ధాలు చికెన్ పావు కిలో. Chicken ¼ Kg బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ . Ginger and garlic paste 1½ spoon గరం మసాలా ౨ స్పూన్లు . Garam Masala 2 Spoons కారం 1½ స్పూన్. Red chilli powder 1½ spoon నెయ్యి ౫౦ గ్రామ్స్. Ghee 50 grams ఉల్లిపాయలు ౨ . Onions 2 పచ్చి మిర్చి 3 , Green chilli 3 పెరుగు ౧ కప్పు . Curd 1 cup ఉప్పు తగినంత . Salt చిటికెడు పసుపు . Pinch of turmeric కొత్తిమీరు ½ కట్ట. Coriander leaves తయారీ ఎలా Step 1 బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి. Step 2 ఒక బాణలిలో నూనెను పోసి బాగా కాగాక తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. Step 3 ఉల్లిపాయలు వేగిన తరువాత దానిలో చికెన్ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి, కారం మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. Step 4 కోడి కూర ఉడికాక దానిలో పెరుగు, కొత్తిమీర వేసి అర లీటరు నీళ్ళు పోసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. Step 5 తరువాత అందులో ముందుగా నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరియు నెయ్యి ని వేసి కలిపి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించుకోవాలి. Chicken Pulao Andhra Style   Save Print చికెన్ పులావ్ వంటకం ఆంధ్ర శైలిలో | Chicken Pulao Recipe Andhra Style Author: E.Anand Rao Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు చికెన్ పావు కిలో. Chicken ¼ Kg బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ . Ginger and garlic paste 1½ spoon గరం మసాలా ౨ స్పూన్లు . Garam Masala 2 Spoons కారం 1½ స్పూన్. Red chilli powder 1½ spoon నెయ్యి ౫౦ గ్రామ్స్. Ghee 50 grams ఉల్లిపాయలు ౨ . Onions 2 పచ్చి మిర్చి 3 , Green chilli 3 పెరుగు ౧ కప్పు . Curd 1 cup ఉప్పు తగినంత . Salt చిటికెడు పసుపు . Pinch of turmeric కొత్తిమీరు ½ కట్ట. Coriander leaves Instructions తయారీ ఎలా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనెను పోసి బాగా కాగాక తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత దానిలో చికెన్ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి, కారం మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కోడి కూర ఉడికాక దానిలో పెరుగు, కొత్తిమీర వేసి అర లీటరు నీళ్ళు పోసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తరువాత అందులో ముందుగా నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరియు నెయ్యి ని వేసి కలిపి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించుకోవాలి. 3.2.2124