Royyala Biriyani
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 రొయ్యల బిర్యానీ   | Royyala Biryani | Prawns Biryani Recipe తయారీలో వాడే పదార్ధాలు బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg క్యారెట్ ౧ . Carrot 1 డాల్డా పావు కప్పు. బఠాణీ పావు కప్పు. Green batani ¼ cup లవంగాలు ౪ . 4 Cloves దాచ్చిన చెక్క ౨ , Daccina wood 2 యాలకులు ౨ Cardamom 2 ఉల్లిపాయ ౧ Onion 1 పచ్చి మీర్చి ౪ . Green chilli 4 చిల్లీ సాస్ ౧ స్పూన్ Chili sas 1 tsp అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్స్ Ginger and garlic paste 1½ spoons నూనె ¼ కప్పు . Refined oil ¼ cup తగినంత ఉప్పు salt తగినంత పసుపు Turmeric తయారీ ఎలా Step 1 ముందుగా రొయ్యల పొట్టు తీసి శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోండి. Step 2 నానపెట్టుకున్న పచ్చి బఠాణీలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. Step 3 క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. Step 4 ఒక బాణలిలో రొయ్యలు మరియు పసుపు వేసి నీళ్ళు ఇంకేవరకు ఉడికించుకొని దించుకోవాలి. Step 5 ఒక బాండిలో నూనె, కొంచెం డాల్డా, అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి వేయించి తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. Step 6 తరువాత అందులో బఠాణీలు, రొయ్యలు, క్యారెట్, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి. Step 7 వేగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి దానిలో ఉప్పు మరియు పసుపు వేసి కాసేపు ఉడికించిన తరువాత బియ్యాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి. Step 8 అది బాగా ఉడికి దగ్గర పడ్డాక దించుకోవాలి. Royal Biriyani   Save Print రొయ్యల బిర్యానీ | Royyala Biriyani | Prawns Biryani Recipe Author: E.Anand Rao Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg క్యారెట్ ౧ . Carrot 1 డాల్డా పావు కప్పు. బఠాణీ పావు కప్పు. Green batani ¼ cup లవంగాలు ౪ . 4 Cloves దాచ్చిన చెక్క ౨ , Daccina wood 2 యాలకులు ౨ Cardamom 2 ఉల్లిపాయ ౧ Onion 1 పచ్చి మీర్చి ౪ . Green chilli 4 చిల్లీ సాస్ ౧ స్పూన్ Chili sas 1 tsp అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్స్ Ginger and garlic paste 1½ spoons నూనె ¼ కప్పు . Refined oil ¼ cup తగినంత ఉప్పు salt తగినంత పసుపు Turmeric Instructions తయారీ ఎలా ముందుగా రొయ్యల పొట్టు తీసి శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోండి. నానపెట్టుకున్న పచ్చి బఠాణీలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. ఒక బాణలిలో రొయ్యలు మరియు పసుపు వేసి నీళ్ళు ఇంకేవరకు ఉడికించుకొని దించుకోవాలి. ఒక బాండిలో నూనె, కొంచెం డాల్డా, అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి వేయించి తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత అందులో బఠాణీలు, రొయ్యలు, క్యారెట్, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి. వేగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి దానిలో ఉప్పు మరియు పసుపు వేసి కాసేపు ఉడికించిన తరువాత బియ్యాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి. అది బాగా ఉడికి దగ్గర పడ్డాక దించుకోవాలి. 3.2.2124