Prawns Pulao
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 ప్రాన్స్ పులావ్ | రొయ్యలు పులావ్ | Prawns Pulao Recipe కావలసిన వస్తువులు రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg నెయ్యి ౫౦ గ్రామ్స్ . Ghee 50 grams జీడిపప్పు ౨౫ గ్రామ్స్ . Cashew nuts 25 grams ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ . Onions 50 grams అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ ౨ స్పూన్స్ Ginger and garlic paste 2 spoons యాలకులు ౩ . Cardamom 3 దాల్చినచెక్క ౨ . Cinnamon 2 లవంగాలు ౬ . 6 Cloves మరాఠీ మొగ్గలు ౪ Marathi buds 4 ధనియాలు ౫. Coriander 5 తగినంత ఉప్పు. Salt కొబ్బరి 1 చిప్ప . 1 Coconut shells గసగసాలు కొద్దిగా తయారు చేయు విధానము Step 1 రొయ్యల కొద్దిగా పసుపు వేసి శుభ్రముగా కడుకోవాలి. Step 2 ధనియాలు, అల్లం మరియు గసగసాలను బాగా రుబ్బుకోవాలి. Step 3 తురిముకున్న కొబ్బరిని మిక్సరులో వేసి ఒక సన్నని బట్టలో వేసి పాలు తీయాలి. Step 4 పొయ్యి మీద బాణలి పెట్టి కొంచెం నెయ్యి వేసి కాగిన తరువాత దానిలో రొయ్యలు వేసి వేయించాలి. Step 5 నీళ్ళు ఇంకిన తరువాత సరిపడా ఉప్పు, కొంచెం అల్లం మరియు వెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేయించుకోవాలి. Step 6 ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో నెయ్యి పోసి కాగిన తరువాత దాంట్లో ఉల్లిపాయలు, జీడిపుప్పు , దాల్చినచెక్క , యాలకులు , మరాఠీ మొగ్గ మరియు లవంగాలు వేసి బాగా కాగనివ్వాలి. Step 7 వేగిన తరువాత ¼ లీటరు నీళ్ళు పోసి ముందుగా శుభ్రము చేసి నానపెట్టుకున్న బియ్యాన్ని కాగుతున్న నీటిలో వేసుకోవాలి. Step 8 ఉడికిన తరువాత పుదీనా మిగిలిన అల్లం , వెల్లుల్లిపాయలు , గసగసాలు మరియు ధనియాల ముద్ద వేసి దానిలో పిండిన కొబ్బరిపాలు మరియు రొయ్యలు కూడా వేసి ఉడికించుకోవాలి. Step 9 ఉడికిన తరువాత మూత పైన కొన్ని పోసి గిన్నె చుట్టూ తడి గుడ్డ వుంచి పది నిమిషాల తరువాత పొయ్యి మీద నుంచి దించుకోవాలి. Prawns Pulao   Save Print ప్రాన్స్ పులావ్ | రొయ్యలు పులావ్ | Prawns Pulao Recipe Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg నెయ్యి ౫౦ గ్రామ్స్ . Ghee 50 grams జీడిపప్పు ౨౫ గ్రామ్స్ . Cashew nuts 25 grams ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ . Onions 50 grams అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ ౨ స్పూన్స్ Ginger and garlic paste 2 spoons యాలకులు ౩ . Cardamom 3 దాల్చినచెక్క ౨ . Cinnamon 2 లవంగాలు ౬ . 6 Cloves మరాఠీ మొగ్గలు ౪ Marathi buds 4 ధనియాలు ౫. Coriander 5 తగినంత ఉప్పు. Salt కొబ్బరి 1 చిప్ప . 1 Coconut shells గసగసాలు కొద్దిగా Instructions తయారు చేయు విధానము రొయ్యల కొద్దిగా పసుపు వేసి శుభ్రముగా కడుకోవాలి. ధనియాలు, అల్లం మరియు గసగసాలను బాగా రుబ్బుకోవాలి. తురిముకున్న కొబ్బరిని మిక్సరులో వేసి ఒక సన్నని బట్టలో వేసి పాలు తీయాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొంచెం నెయ్యి వేసి కాగిన తరువాత దానిలో రొయ్యలు వేసి వేయించాలి. నీళ్ళు ఇంకిన తరువాత సరిపడా ఉప్పు, కొంచెం అల్లం మరియు వెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో నెయ్యి పోసి కాగిన తరువాత దాంట్లో ఉల్లిపాయలు, జీడిపుప్పు , దాల్చినచెక్క , యాలకులు , మరాఠీ మొగ్గ మరియు లవంగాలు వేసి బాగా కాగనివ్వాలి. వేగిన తరువాత ¼ లీటరు నీళ్ళు పోసి ముందుగా శుభ్రము చేసి నానపెట్టుకున్న బియ్యాన్ని కాగుతున్న నీటిలో వేసుకోవాలి. ఉడికిన తరువాత పుదీనా మిగిలిన అల్లం , వెల్లుల్లిపాయలు , గసగసాలు మరియు ధనియాల ముద్ద వేసి దానిలో పిండిన కొబ్బరిపాలు మరియు రొయ్యలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత మూత పైన కొన్ని పోసి గిన్నె చుట్టూ తడి గుడ్డ వుంచి పది నిమిషాల తరువాత పొయ్యి మీద నుంచి దించుకోవాలి. 3.2.2124