Egg Fried Rice
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 ఎగ్ ఫ్రైడ్ రైస్ | Egg Fried Rice Recipe కావలసిన పదార్థాలు బియ్యం ¼ కేజి కోడి గుడ్లు మూడు (3,౩) పచ్చి మిర్చి మూడు (3, ౩) జీడిపప్పు 25 గ్రాములు (౨౫) మాషాలాపొడి రెండు స్పూన్లు (2 ,౨) చిల్లిసాస్ రెండు స్పూన్లు (2 ,౨) అజినోమోటో రెండు స్పూన్లు (2 ,౨) సోయాసాస్ రెండు స్పూన్లు (2 ,౨) క్యాబేజి తురుము రెండు స్పూన్లు (2 ,౨) క్యారెట్ తురుము రెండు స్పూన్లు (2 ,౨) ఉడికించిన పచ్చిబటాని మూడు స్పూన్లు (3 ,౩) కారం ఒక స్పూన్ (1 ,౧) నూనె సరిపడా ఉప్పు తగినంత తయారుచేసే పద్ధతి Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి తగినన్ని నీళ్ళు వేసుకొని అన్నంలా వండుకొని ఉంచుకోవాలి. Step 2 ఒక కళాయిలో నూనె వేసి దానిలో బటానీ, తురుముకున్న క్యాబేజి మరియు క్యారెట్ వేసి వేపుకోవాలి. Step 3 వేగాక దానిలో గుడ్లు కొట్టి కలిపి అది ఉడికాక అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ పైన ఉప్పు, కారం, జీడిపప్పు మరియు మాషాలా పొడి వేసి కలపాలి. Step 4 దించడానికి అయిదు నిమిషాల ముందు అజినోమోటో మరియు సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఉడికిన తరువాత దించుకోవాలి. Egg Fried Rice   Save Print ఎగ్ ఫ్రైడ్ రైస్ | Egg Fried Rice Recipe Author: E.Anand Rao Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు బియ్యం ¼ కేజి కోడి గుడ్లు మూడు (3,౩) పచ్చి మిర్చి మూడు (3, ౩) జీడిపప్పు 25 గ్రాములు (౨౫) మాషాలాపొడి రెండు స్పూన్లు (2 ,౨) చిల్లిసాస్ రెండు స్పూన్లు (2 ,౨) అజినోమోటో రెండు స్పూన్లు (2 ,౨) సోయాసాస్ రెండు స్పూన్లు (2 ,౨) క్యాబేజి తురుము రెండు స్పూన్లు (2 ,౨) క్యారెట్ తురుము రెండు స్పూన్లు (2 ,౨) ఉడికించిన పచ్చిబటాని మూడు స్పూన్లు (3 ,౩) కారం ఒక స్పూన్ (1 ,౧) నూనె సరిపడా ఉప్పు తగినంత Instructions తయారుచేసే పద్ధతి ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి తగినన్ని నీళ్ళు వేసుకొని అన్నంలా వండుకొని ఉంచుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసి దానిలో బటానీ, తురుముకున్న క్యాబేజి మరియు క్యారెట్ వేసి వేపుకోవాలి. వేగాక దానిలో గుడ్లు కొట్టి కలిపి అది ఉడికాక అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ పైన ఉప్పు, కారం, జీడిపప్పు మరియు మాషాలా పొడి వేసి కలపాలి. దించడానికి అయిదు నిమిషాల ముందు అజినోమోటో మరియు సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఉడికిన తరువాత దించుకోవాలి. 3.2.2124