Peethala fried rice
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 పీతల ఫ్రైడ్ రైస్ | Peethala fried rice | Crab Fried Rice తయారీలో వాడే పదార్ధాలు బాస్మతి బియ్యం పావు కేజీ . Basmati rice ¼ Kg పీతలు అర కిలో . Crabs ½ Kg క్యారెట్ ౧ , Carrot 1 వెల్లుల్లి పాయ ౧ , Garlic Creek 1 ఉల్లిపాయ ౧, Onion 1 అల్లం చిన్న ముక్కలు . Small pieces of ginger పచ్చి మిర్చి 4 . Green chillis 4 దాల్చిన చెక్క ౧ . Cinnamon 1 లవంగాలు ౪ . 4 cloves యాలకులు ౨ . Cardamom 2 కొత్తిమీర సగం కట్ట. Coriander half of the bundle డాల్డా ౫౦, 50 grams అజినొమొటొ సగం చెంచా. Ajinomot Or Monosodium glutamate half of the spoon. ఉప్పు తగినంత . Enough salt తయారీ ఎలా Step 1 బియ్యాన్ని పావు గంట సేపు నాన పెట్టుకోవాలి. తరువాత వుండి వార్చుకోవాలి. Step 2 ముందుగా పీతలను బాగా కడిగి రాయితో కొట్టి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. Step 3 తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద నూరి క్యారెట్ ముక్కలు ఉడకపెట్టాలి. Step 4 ఉల్లి, పచ్చి మిర్ఛి ముక్కలు వేయించి నూరిన మసాలా ముద్ద ఉప్పు వేసి అందులో క్యారెట్, పీతల గుజ్జు వేసి బాగా ఉడికాక అజీనోమోటో, కొత్తిమీర చల్లి అందులో వండిన రైస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి. Peethala fried rice   Save Print పీతల ఫ్రైడ్ రైస్ | Peethala fried rice | Crab Fried Rice Author: E.Anand Rao Ingredients తయారీలో వాడే పదార్ధాలు బాస్మతి బియ్యం పావు కేజీ . Basmati rice ¼ Kg పీతలు అర కిలో . Crabs ½ Kg క్యారెట్ ౧ , Carrot 1 వెల్లుల్లి పాయ ౧ , Garlic Creek 1 ఉల్లిపాయ ౧, Onion 1 అల్లం చిన్న ముక్కలు . Small pieces of ginger పచ్చి మిర్చి 4 . Green chillis 4 దాల్చిన చెక్క ౧ . Cinnamon 1 లవంగాలు ౪ . 4 cloves యాలకులు ౨ . Cardamom 2 కొత్తిమీర సగం కట్ట. Coriander half of the bundle డాల్డా ౫౦, 50 grams అజినొమొటొ సగం చెంచా. Ajinomot Or Monosodium glutamate half of the spoon. ఉప్పు తగినంత . Enough salt Instructions తయారీ ఎలా బియ్యాన్ని పావు గంట సేపు నాన పెట్టుకోవాలి. తరువాత వుండి వార్చుకోవాలి. ముందుగా పీతలను బాగా కడిగి రాయితో కొట్టి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద నూరి క్యారెట్ ముక్కలు ఉడకపెట్టాలి. ఉల్లి, పచ్చి మిర్ఛి ముక్కలు వేయించి నూరిన మసాలా ముద్ద ఉప్పు వేసి అందులో క్యారెట్, పీతల గుజ్జు వేసి బాగా ఉడికాక అజీనోమోటో, కొత్తిమీర చల్లి అందులో వండిన రైస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి. 3.2.2704