Yakhni Kushka Pulao
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 యాక్కి ఖుష్కా పులావ్ | Mutton Yakhni Kushka Pulao కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం అర కిలో Basmati rice ½ Kg మాంసం బొక్కలు పావు కే‌జి. Mutton bones ¼ Kg షాజీరా ౩ గ్రామ్స్ ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ Onions 50 Grams అల్లం మరియు వెల్లుల్లి ౨ చెంచాలు. 2 teaspoon of ginger and garlic పెరుగు ౧ కప్పు 1 cup of yogurt పలావు ఆకులు Palau leaves పుదీనా ౧ కట్ట Mint నెయ్యి ౨౫ గ్రామ్స్ Ghee 25 grams దాల్చిన చెక్క ౨ గ్రామ్స్ Cinnamon 2 grams లవంగాలు ౫. 5 cloves యాలకులు ౩ Cardamom 3 తగినంత ఉప్పు Salt తగినంత వంట నూనె. Refined cooking oil తయారు చేయు విధానము Step 1 ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి. Step 2 తరువాత యాలకులు, దాల్చిన చెక్క మరియు లవంగాలన్ని గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి. Step 3 ఒక సన్నని వస్త్రమ్ లో అల్లం వెల్లుల్లి ముద్ద ,ఉల్లిపాయ ముక్కలు, ముందుగా పొడి చేసుకున మసాలా వేసి మూటలా కట్టండి Step 4 ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి అందులో మాంసం బొక్కలు, పెరుగు మరియు తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. Step 5 తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మసాలా మూటను ఉడుకుతున్న బొక్కల ఇగురులో వేసి సన్నని మంట పై అర గంట ఉడికించి వడగడితే బొన్స్ స్టాక్ తయారవుతుంది. Step 6 మరొక గిన్నెలో నెయ్యి వేసి అది కాగాక షాజీరా, నాన పెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి అయిదు నిమిషాల పాటు వేయించండి. Step 7 ఆ తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బొన్స్ స్టాక్ మరియు పలావు ఆకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినతరువాత దించుకోవాలి. Yakhni Kushka Pulao   Save Print యాక్కి ఖుష్కా పులావ్ | Mutton Yakhni Kushka Pulao Author: E.Anand Rao Ingredients కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం అర కిలో Basmati rice ½ Kg మాంసం బొక్కలు పావు కే‌జి. Mutton bones ¼ Kg షాజీరా ౩ గ్రామ్స్ ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ Onions 50 Grams అల్లం మరియు వెల్లుల్లి ౨ చెంచాలు. 2 teaspoon of ginger and garlic పెరుగు ౧ కప్పు 1 cup of yogurt పలావు ఆకులు Palau leaves పుదీనా ౧ కట్ట Mint నెయ్యి ౨౫ గ్రామ్స్ Ghee 25 grams దాల్చిన చెక్క ౨ గ్రామ్స్ Cinnamon 2 grams లవంగాలు ౫. 5 cloves యాలకులు ౩ Cardamom 3 తగినంత ఉప్పు Salt తగినంత వంట నూనె. Refined cooking oil Instructions తయారు చేయు విధానము ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి. తరువాత యాలకులు, దాల్చిన చెక్క మరియు లవంగాలన్ని గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి. ఒక సన్నని వస్త్రమ్ లో అల్లం వెల్లుల్లి ముద్ద ,ఉల్లిపాయ ముక్కలు, ముందుగా పొడి చేసుకున మసాలా వేసి మూటలా కట్టండి. ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి అందులో మాంసం బొక్కలు, పెరుగు మరియు తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మసాలా మూటను ఉడుకుతున్న బొక్కల ఇగురులో వేసి సన్నని మంట పై అర గంట ఉడికించి వడగడితే బొన్స్ స్టాక్ తయారవుతుంది. మరొక గిన్నెలో నెయ్యి వేసి అది కాగాక షాజీరా, నాన పెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి అయిదు నిమిషాల పాటు వేయించండి. ఆ తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బొన్స్ స్టాక్ మరియు పలావు ఆకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినతరువాత దించుకోవాలి. 3.2.2124