Dry Fruits Burfi Recipe Diwali
Prep Time
Cook Time
Total Time
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Dry Fruits Burfi Recipe Diwali | డ్రై ఫ్రూట్స్ బుర్ఫీ వంట దీపావళి నాడు  Ingredients 1½ Cups- अंजीर / Anjeer / Dried Figs / అంజీర్ 1 Cup - खजूर / Khajoor / Dates / ఖజూర్ ⅓ Cup - बादाम / Almonds / Badam / బాదంపప్పులు ⅓ Cup - काजू / Cashew nuts / Kaju / జీడిపప్పు ⅓ Cup - अखरोट / Walnut / Akharot / అక్రోటు కాయ ⅓ Cup - पिस्ता / Pistachio / Pista / పిస్తా ⅓ Cup - किशमिश / Raisins / Kismiss / ఎండుద్రాక్ష 1 tbsp - Gulkand (optional) गुलक़न्द / గుల్కాండ్ / گل‏قند ½ tsp - इलायची पाउडर / Cardamom Powder / Elachi / ఏలకుల పొడి ¼ tsp - जायफल पाउडर / Nutmeg Powder / Jayaphala / జాజికాయ పొడి 1 tbsp - घी या तेल / Ghee or Oil / నెయ్యి లేదా నూనె 1 - Sliver Varq / Warq (optional) అలంకరించుటకు వెండి పోరా ఆకు Method Step 1 అంజీర్ ని గోరువెచ్చని నీళ్ళలో ౧౫ (పదునయిదు) నిమిషాలు నానపెట్టాలి . తరువాత నీళ్లని తీసి పక్కన పెట్టుకోవాలి. Immerse anjeer / dried figs in warm water for about 15 minutes, remove the water and dry well. Step 2 తరువాత బాదంపప్పులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అక్రోటు కాయ, పిస్తా, ఖజూర్ ని మిక్సర్లో కొద్దిగా రుబ్బుకోవాలి . Meanwhile finely chop almonds, cashewnuts, raisins, walnut, pista and dates. You can also pulse in food processor or mixer but don't make it powder, we need nuts in pieces. Step 3 నీళ్ళు వేయకుండా అంజీర్ ని మెత్తగా రుబ్బుకోవాలి . Grind anjeer / figs to smooth paste, don't add water. Step 4 నూనెను లేదా నెయ్యిని వేడి చేసి దానిలో అంజీర్ పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోవాలి తరువాత ముందుగా ముక్కలు చేసుకున్నఖజూర్ ని వేసి ౨ నిమిషాల పాటు ఉడికించుకోవాలి Heat oil or ghee and add anjeer paste mix well and saute for a minute. Now add chopped dates and mix well, cook for 2 minutes. Step 5 తరువాత అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. Now add sliced dry fruits and mix everything well, you will need another spoon or spatula to combine everything. Step 6 ఏలకుల పొడి, జాజికాయ పొడి ,గుల్కాండ్ ని వేసి బాగా కలుపుకోవాలి తరువాత ౧ ఒక నిమిషము ఉడికించి పొయ్యిని ఆపుకోవాలి. Add cardamom powder, nutmeg powder, gulkand and mix everything well, cook for a minute and off flame. Step 7 ఒక పళ్ళెమలో బూర్ఫీ మిశ్రమం వేసి గరిటెతో సమానము చేసుకోవాలి తరువాత ఉడికేదాక ఉడికించుకోవాలి. Take a plate and pour burfi mixture on to it and level well with spatula and later with butter paper, allow mixture to cook completely. Step 8 చివరిగా వెండి రేపర్ లో బూర్ఫీ ని వేసి ౨౦ నుంచి ౩౦ నిమిషాలపాటు ఫ్రిజ్లో లో పెట్టుకోవాలి. తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా చేసుకోవాలి Add silver varq if using and keep burfi in fridge for 20 to 30 minutes, cut in desire shape with greased knief. Step 9 బూర్ఫీ ని గాలి చొరబడని కంటైనర్లలో స్టోర్ చేసుకుంటే దాదాపు 2, ౨ వారాల నిలువ పెట్టుకోవచ్చు. Store in air tight containers, this burfi stays fresh in room temperature for almost 2 weeks Dry Fruits Burfi Recipe Diwali   Save Print Dry Fruits Burfi Recipe Diwali | డ్రై ఫ్రూట్స్ బుర్ఫీ వంట దీపావళి నాడు Author: E.Anand Rao Ingredients 1½ Cups- अंजीर / Anjeer / Dried Figs / అంజీర్ 1 Cup - खजूर / Khajoor / Dates / ఖజూర్ ⅓ Cup - बादाम / Almonds / Badam / బాదంపప్పులు ⅓ Cup - काजू / Cashew nuts / Kaju / జీడిపప్పు ⅓ Cup - अखरोट / Walnut / Akharot / అక్రోటు కాయ ⅓ Cup - पिस्ता / Pistachio / Pista / పిస్తా ⅓ Cup - किशमिश / Raisins / Kismiss / ఎండుద్రాక్ష 1 tbsp - Gulkand (optional) गुलक़न्द / గుల్కాండ్ / گل‏قند ½ tsp - इलायची पाउडर / Cardamom Powder / Elachi / ఏలకుల పొడి ¼ tsp - जायफल पाउडर / Nutmeg Powder / Jayaphala / జాజికాయ పొడి 1 tbsp - घी या तेल / Ghee or Oil / నెయ్యి లేదా నూనె 1 - Sliver Varq / Warq (optional) అలంకరించుటకు వెండి పోరా ఆకు Instructions అంజీర్ ని గోరువెచ్చని నీళ్ళలో ౧౫ (పదునయిదు) నిమిషాలు నానపెట్టాలి . తరువాత నీళ్లని తీసి పక్కన పెట్టుకోవాలి. Immerse anjeer / dried figs in warm water for about 15 minutes, remove the water and dry well. తరువాత బాదంపప్పులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అక్రోటు కాయ, పిస్తా, ఖజూర్ ని మిక్సర్లో కొద్దిగా రుబ్బుకోవాలి. Meanwhile finely chop almonds, cashewnuts, raisins, walnut, pista and dates. You can also pulse in food processor or mixer but don't make it powder, we need nuts in pieces. నీళ్ళు వేయకుండా అంజీర్ ని మెత్తగా రుబ్బుకోవాలి .Grind anjeer / figs to smooth paste, don't add water. నూనెను లేదా నెయ్యిని వేడి చేసి దానిలో అంజీర్ పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోవాలి తరువాత ముందుగా ముక్కలు చేసుకున్నఖజూర్ ని వేసి ౨ నిమిషాల పాటు ఉడికించుకోవాలి Heat oil or ghee and add anjeer paste mix well and saute for a minute. Now add chopped dates and mix well, cook for 2 minutes. తరువాత అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. Now add sliced dry fruits and mix everything well, you will need another spoon or spatula to combine everything. ఏలకుల పొడి, జాజికాయ పొడి ,గుల్కాండ్ ని వేసి బాగా కలుపుకోవాలి తరువాత ౧ ఒక నిమిషము ఉడికించి పొయ్యిని ఆపుకోవాలి. Add cardamom powder, nutmeg powder, gulkand and mix everything well, cook for a minute and off flame. ఒక పళ్ళెమలో బూర్ఫీ మిశ్రమం వేసి గరిటెతో సమానము చేసుకోవాలి తరువాత ఉడికేదాక ఉడికించుకోవాలి. Take a plate and pour burfi mixture on to it and level well with spatula and later with butter paper, allow mixture to cook completely. చివరిగా వెండి రేపర్ లో బూర్ఫీ ని వేసి ౨౦ నుంచి ౩౦ నిమిషాలపాటు ఫ్రిజ్లో లో పెట్టుకోవాలి. తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా చేసుకోవాలి Add silver varq if using and keep burfi in fridge for 20 to 30 minutes, cut in desire shape with greased knief. బూర్ఫీ ని గాలి చొరబడని కంటైనర్లలో స్టోర్ చేసుకుంటే దాదాపు 2, ౨ వారాల నిలువ పెట్టుకోవచ్చు. Store in air tight containers, this burfi stays fresh in room temperature for almost 2 weeks. 3.2.2124