Gavvalu | గవ్వలు
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Gavvalu Recipe In Telugu | గవ్వలు  రుచికరమైన గవ్వలు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందుకు కావలసినవి మైదా పిండి ౧ కిలో - Wheat flour 1 Kg పంచదార ౧ కే‌జి - Sugar 1 kg ఉప్పు తగినంత - Enough salt బొంబాయి రవ్వ ౧ కే‌జి - Bombay rava 1 Kg పాలు ౨ గ్లాసులు - 2 Glasses of milk నూనె ½ కిలో - ½ Kg of oil తయారు చేయు విధానము Step 1 ముందుగా మైదా పిండి మరియు బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి తరువాత అందులో పాలని పోసి గట్టిగా పూరీల పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 కలుపుకున్నా పిండిని గంటన్నర (1½ ) వరకు నానపెట్టుకోవాలి. Step 3 తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వ్రేలితో గవ్వల్లాగా నొక్కుకోవాలి. Step 4 అన్ని గవ్వలు సిద్ధం చేసుకున్న తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత, ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల వుండలను వేసి బాగా వేయించుకోవాలి. Step 5 అన్ని గవ్వలు వేయించుకున్న తరువాత పంచదారతో ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున గవ్వల్ని వేసి బాగా కలుపుకోవాలి. Step 6 రుచికరమైన గవ్వలు తయారైనట్లే. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. Gavvalu | గవ్వలు   Save Print Gavvalu Recipe In Telugu | గవ్వలు Author: E.Anand Rao Recipe type: Snack Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి మైదా పిండి ౧ కిలో - Wheat flour 1 Kg పంచదార ౧ కే‌జి - Sugar 1 kg ఉప్పు తగినంత - Enough salt బొంబాయి రవ్వ ౧ కే‌జి - Bombay rava 1 Kg పాలు ౨ గ్లాసులు - 2 Glasses of milk నూనె ½ కిలో - ½ Kg of oil Instructions తయారు చేయు విధానము ముందుగా మైదా పిండి మరియు బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి తరువాత అందులో పాలని పోసి గట్టిగా పూరీల పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్నా పిండిని గంటన్నర (1½ ) వరకు నానపెట్టుకోవాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వ్రేలితో గవ్వల్లాగా నొక్కుకోవాలి. అన్ని గవ్వలు సిద్ధం చేసుకున్న తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత, ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల వుండలను వేసి బాగా వేయించుకోవాలి. అన్ని గవ్వలు వేయించుకున్న తరువాత పంచదారతో ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున గవ్వల్ని వేసి బాగా కలుపుకోవాలి. రుచికరమైన గవ్వలు తయారైనట్లే. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. Notes రుచికరమైన గవ్వలు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 3.2.2124