Venna Undalu
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : Venna Undalu | వెన్న ఉండలు తయారీ ఎలా | వెన్న వుండలు కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ ౫౦౦ గ్రామ్స్ - Bombay rava 500 Grams ( ½ Kg) వాము ౧ స్పూన్ - Bishopsweed 1 tsp నెయ్యి ½ కప్పు Ghee ½ cups నూనె ౩౦౦ గ్రా - Refined Cooking Oil 300 Grams తినే సోడా ½ స్పూన్ - Consume soda ½ tsp సరిపడా ఉప్పు - Salt తగినంత కారం Red chilli తయారు చేయు విధానము Step 1 ముందుగా బొంబాయి రవ్వని శుభ్రముగా జల్లెడ పట్టుకోవాలి. Step 2 ఆ తరువాత బొంబాయి రవ్వలో తినేసోడ, కారంపొడి, వాము, నెయ్యిని మరియు సరిపడా ఉప్పుని వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. Step 3 కలుపుకున్నా పిండిని గంటన్నర వరకు నాననివ్వాలి. నానిన పిండిని చిన్నచిన్నని ఉండలుగా చేసి మరుగుతున్న నూనెలో ఆ వుండల్ని ఎర్రగా వేయించుకోవాలి. Step 4 కారం వెన్న వుండలు సిద్ధం అయినట్లే. Step 5 Note: మిఠాయి వెన్న వుండలు కావాలనుకున్నే వారు మాత్రం కారం మరియు వాముని వేసుకోవద్దు. వాటి బదులు పంచదారని ముద్దపాకం పట్టి ఆ ఆపాకంలో వుండలను వేసుకుంటే మిఠాయి వెన్న వుండలని తయారుచేసుకోవచ్చు. Venna Undalu   Save Print వంటపేరు : Venna Undalu | వెన్న ఉండలు తయారీ ఎలా | వెన్న వుండలు Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ ౫౦౦ గ్రామ్స్ - Bombay rava 500 Grams ( ½ Kg) వాము ౧ స్పూన్ - Bishopsweed 1 tsp నెయ్యి ½ కప్పు Ghee ½ cups నూనె ౩౦౦ గ్రా - Refined Cooking Oil 300 Grams తినే సోడా ½ స్పూన్ - Consume soda ½ tsp సరిపడా ఉప్పు - Salt తగినంత కారం Red chilli Instructions తయారు చేయు విధానము ముందుగా బొంబాయి రవ్వని శుభ్రముగా జల్లెడ పట్టుకోవాలి. ఆ తరువాత బొంబాయి రవ్వలో తినేసోడ, కారంపొడి, వాము, నెయ్యిని మరియు సరిపడా ఉప్పుని వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నా పిండిని గంటన్నర వరకు నాననివ్వాలి. నానిన పిండిని చిన్నచిన్నని ఉండలుగా చేసి మరుగుతున్న నూనెలో ఆ వుండల్ని ఎర్రగా వేయించుకోవాలి. కారం వెన్న వుండలు సిద్ధం అయినట్లే. Notes మిఠాయి వెన్న వుండలు కావాలనుకున్నే వారు మాత్రం కారం మరియు వాముని వేసుకోవద్దు. వాటి బదులు పంచదారని ముద్దపాకం పట్టి ఆ ఆపాకంలో వుండలను వేసుకుంటే మిఠాయి వెన్న వుండలని తయారుచేసుకోవచ్చు. 3.2.2124