Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : Sweet Boondi Recipe In Telugu | తీయ బూందీ కావలసిన పదార్థాలు శనగ పిండి ౨౫౦ గ్రా Peanut flour 250 grams యాలకులు ౬- Cardamom 6 పంచదార ౨౫౦ గ్రా Sugar 250 Grams నూనె ౨౦౦ గ్రా Refined Cooking Oil 200 grams బియ్యం పిండి ౧౫౦ గ్రామ్స్ rice flour 150 grams తగినంత ఉప్పు Salt తయారు చేయు విధానము Step 1 బియ్యం పిండిని మరియు శనగ పిండిని జల్లెడ పట్టుకొని అందులో సరిపడా నీళ్ళు పోసి పలుచగా కలుపుకోవాలి. Step 2 ఆ తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె బాగా కాగిన తరువాత జల్లెడ గరిటె మీద పలుచగా ఉన్న శనగ పిండి పోస్తూ నూనెలో వదులుతుండాలి. అలా పిండినంతా బూందీగా మార్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. Step 3 యాలకుల్ని కూడా మెత్తగా రుబ్బుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. Step 4 ఆ తరువాత పొయ్యి మీద వేరొక పాత్రని పెట్టి అందులో పంచదార మరియు తగినన్ని నీళ్ళు పోసి తరుచుగా కలుపుతూ ఉండాలి. Step 5 పాకం గట్టిగా తయారైన తరువాత అందులో బూందీని మరియు యాలకుల పొడిని వేసి కలిపితే రుచికరమైన తీయ బూందీ మిఠాయి సిద్ధం అయినట్టే. Boondi Recipe In Telugu Save Print వంటపేరు : Sweet Boondi Recipe In Telugu | తీయ బూందీ Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు శనగ పిండి ౨౫౦ గ్రా Peanut flour 250 grams యాలకులు ౬- Cardamom 6 పంచదార ౨౫౦ గ్రా Sugar 250 Grams నూనె ౨౦౦ గ్రా Refined Cooking Oil 200 grams బియ్యం పిండి ౧౫౦ గ్రామ్స్ rice flour 150 grams తగినంత ఉప్పు Salt Instructions తయారు చేయు విధానము బియ్యం పిండిని మరియు శనగ పిండిని జల్లెడ పట్టుకొని అందులో సరిపడా నీళ్ళు పోసి పలుచగా కలుపుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె బాగా కాగిన తరువాత జల్లెడ గరిటె మీద పలుచగా ఉన్న శనగ పిండి పోస్తూ నూనెలో వదులుతుండాలి. అలా పిండినంతా బూందీగా మార్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. యాలకుల్ని కూడా మెత్తగా రుబ్బుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద వేరొక పాత్రని పెట్టి అందులో పంచదార మరియు తగినన్ని నీళ్ళు పోసి తరుచుగా కలుపుతూ ఉండాలి. పాకం గట్టిగా తయారైన తరువాత అందులో బూందీని మరియు యాలకుల పొడిని వేసి కలిపితే రుచికరమైన తీయ బూందీ మిఠాయి సిద్ధం అయినట్టే. 3.2.2124