Kaja Sweet Andhra
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : Kaja Sweet Andhra | కాజా మిఠాయి ఆంధ్ర శైలిలో కావలసిన వస్తువులు మైదాపిండి ౭౫౦ గ్రామ్స్ Chapatti flour or Godhumai pindi 750 grams పంచదార ౭౫౦ గ్రామ్స్ Sugar 750 grams నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking Oil 500 grams తినే సోడా ౧ స్పూన్ Consume soda 1 spoon యాలకులు ౯ Cardamom 9 డాల్డా ౧౫౦ గ్రామ్స్ Dalda 150 Grams తగినంత ఉప్పు Salt తయారు చేయు విధానము Step 1 పొయ్యి మీద ఒక మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి కరగనివ్వాలి. తరువాత అందులో జల్లెడ పట్టుకున్నా మైదా పిండిని, ఉప్పుని మరియు తినే సోడాని వేసి పిండిని పొంగనివ్వాలి. Step 2 ఆ తరువాత పిండిని చపాతీ పిండిలాగా కలిపి ముద్దగా చేసుకుని గంటన్నర సేపు నాననివ్వాలి. Step 3 తరువాత సిద్ధం చేసుకున్నా పిండిని రొట్టెలాగా పల్చగాచేసి వజ్రం ఆకారంలో చాకుతో ముక్కలుగా చేసుకోవాలి. Step 4 తయారుచేసుకున్నా రొట్టె ముక్కలని నూనెలో దోరగా వేయించుకోవాలి. Step 5 కాజాలన్నింటిని వేయించిన తరువాత ఒక కళాయిలో నీళ్ళు పోసి మరియు పంచదార వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో సిద్ధం చేసుకున్నా కాజాలను వేసి బాగా కలిపి దించివేయాలి. Kaja Sweet Andhra   Save Print వంటపేరు : Kaja Sweet Andhra | కాజా మిఠాయి ఆంధ్ర శైలిలో Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు మైదాపిండి ౭౫౦ గ్రామ్స్ Chapatti flour or Godhumai pindi 750 grams పంచదార ౭౫౦ గ్రామ్స్ Sugar 750 grams నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking Oil 500 grams తినే సోడా ౧ స్పూన్ Consume soda 1 spoon యాలకులు ౯ Cardamom 9 డాల్డా ౧౫౦ గ్రామ్స్ Dalda 150 Grams తగినంత ఉప్పు Salt Instructions తయారు చేయు విధానము పొయ్యి మీద ఒక మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి కరగనివ్వాలి. తరువాత అందులో జల్లెడ పట్టుకున్నా మైదా పిండిని, ఉప్పుని మరియు తినే సోడాని వేసి పిండిని పొంగనివ్వాలి. ఆ తరువాత పిండిని చపాతీ పిండిలాగా కలిపి ముద్దగా చేసుకుని గంటన్నర సేపు నాననివ్వాలి. తరువాత సిద్ధం చేసుకున్నా పిండిని రొట్టెలాగా పల్చగాచేసి వజ్రం ఆకారంలో చాకుతో ముక్కలుగా చేసుకోవాలి. తయారుచేసుకున్నా రొట్టె ముక్కలని నూనెలో దోరగా వేయించుకోవాలి. కాజాలన్నింటిని వేయించిన తరువాత ఒక కళాయిలో నీళ్ళు పోసి మరియు పంచదార వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో సిద్ధం చేసుకున్నా కాజాలను వేసి బాగా కలిపి దించివేయాలి. 3.2.2124