Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : Jeedipappu Pakam | జీడిపప్పు పాకం కావలసిన వస్తువులు జీడిపప్పు ౧ కిలో - 1 kg of cashew nuts నెయ్యి ౮ చెంచాలు - Ghee 8 Spoons బెల్లం ౧ కేజి - Jaggery 1 kg తయారు చేయు విధానము Step 1 ఒక గిన్నేని పొయ్యి మీద పెట్టి అందులో తగినన్ని నీళ్ళు మరియు తురుముకున్న బెల్లం వేసి ముదురు పాకాన్ని తయాతు చేసుకోవాలి. Step 2 తయారు చేసుకున్న పాకంలో 6 చెంచాల నెయ్యి మరియు జీడిపప్పునీ వేసి బాగా కలుపుకోవాలి. Step 3 తరువాత ఒక పెద్ద పళ్ళెంలో నెయ్యి ని పూసి అందులో తయారు చేసుకున్న పాకాన్ని పోసి పలుచగా వత్తాలి Step 4 జీడిపప్పు పాకం గట్టిపడిన తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకుంటే జీడిపప్పు పాకం తయారినట్లే. Jeedipappu Pakam Save Print వంటపేరు : Jeedipappu Pakam | జీడిపప్పు పాకం Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు జీడిపప్పు ౧ కిలో - 1 kg of cashew nuts నెయ్యి ౮ చెంచాలు - Ghee 8 Spoons బెల్లం ౧ కేజి - Jaggery 1 kg Instructions తయారు చేయు విధానము ఒక గిన్నేని పొయ్యి మీద పెట్టి అందులో తగినన్ని నీళ్ళు మరియు తురుముకున్న బెల్లం వేసి ముదురు పాకాన్ని తయాతు చేసుకోవాలి. తయారు చేసుకున్న పాకంలో 6 చెంచాల నెయ్యి మరియు జీడిపప్పునీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పెద్ద పళ్ళెంలో నెయ్యి ని పూసి అందులో తయారు చేసుకున్న పాకాన్ని పోసి పలుచగా వత్తాలి జీడిపప్పు పాకం గట్టిపడిన తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకుంటే జీడిపప్పు పాకం తయారినట్లే. 3.2.2124