Kajjikayalu Recipe In Telugu
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : కజ్జి కాయలు | Kajjikayalu recipe in telugu కజ్జి కాయలు రోజు ఎప్పుడైనా చిరుతిండిగా తింటారు లేదా సాయంత్రం సమయంలో అల్పహారముగా లేదా మధ్యాహ్నం మరియు రాత్రి విందుకు భోజనానికి తీసుకుంటారు ఇందుకు కావలసినవి మైదాపిండి ౧ కేజీ Wheat flour 1 Kg బొంబాయి రవ్వ ½ కిలో Bombay Rava ½ Kg పంచదార ½ కిలో Sugar ½ Kg యాలకులు ౧౨ Cardamom 12 గసగసాలు ౨౦౦ గ్రా Poppy seeds 200 grams ఎండు కొబ్బరి ౪ చిప్పలు 4 dry coconut shell జీడిపప్పు లేదా వేరు శనగపప్పు ౪౦ గ్రామ్స్ - Cashew 40 Grams నూనె ౧ కిలో Refined Cooking Oil 1 Kg తగినంత ఉప్పు - Salt తయారు చేయు విధానం Step 1 కజ్జి కాయలని తయారు చేసుకోవాడానికి ముందుగా ఎండు కొబ్బరిని తురుముకోవాలి Step 2 తరువాత మైదాపిండిని మరియు బొంబాయి రవ్వని విడివిడిగా శుభ్రంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 జీడిపప్పుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. గమనిక : జీడిపప్పు బదులు వేరుశనగపప్పుని కూడా వాడుకోవచ్చు. Step 4 తరువాత ఒక గిన్నెలో మైదా పిండి, తగినంత ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి పూరిపిండి లాగ కలుపుకోవాలి. Step 5 ఒక బాణలిలో జీడిపప్పుని, గసాలని, బొంబాయి రవ్వని మరియు కొబ్బరిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత యాలకులను కూడా మెత్తగా నూరుకోవాలి. వీటన్నింటిని పంచదారలో కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 6 అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నామైదా పిండిని చిన్నచిన్న వుండలుగా చేసుకొని పూరిల్లాగా తయారుచేసుకోవాలి. Step 7 సిద్ధం చేసుకున్నా పూరీని కజ్జికాయల చెక్కమీద వేసి ముందుగా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలో పెట్టుకున్నే మిశ్రమాని పూరీ మీద వేసి చెక్కని మూసి గట్టిగా వత్తితే కజ్జికాయ ఆకారం వస్తుంది. Step 8 ఇలా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలను మరిగే నూనెలో వేయిస్తే కజ్జికాయల మిఠాయి సిద్ధం. Kajjikayalu   Save Print వంటపేరు : కజ్జి కాయలు | Kajjikayalu recipe in telugu Author: E.Anand Rao Recipe type: Breakfast Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి మైదాపిండి ౧ కేజీ Wheat flour 1 Kg బొంబాయి రవ్వ ½ కిలో Bombay Rava ½ Kg పంచదార ½ కిలో Sugar ½ Kg యాలకులు ౧౨ Cardamom 12 గసగసాలు ౨౦౦ గ్రా Poppy seeds 200 grams ఎండు కొబ్బరి ౪ చిప్పలు 4 dry coconut shell జీడిపప్పు లేదా వేరు శనగపప్పు ౪౦ గ్రామ్స్ - Cashew 40 Grams నూనె ౧ కిలో Refined Cooking Oil 1 Kg తగినంత ఉప్పు - Salt Instructions తయారు చేయు విధానం కజ్జి కాయలని తయారు చేసుకోవాడానికి ముందుగా ఎండు కొబ్బరిని తురుముకోవాలి తరువాత మైదాపిండిని మరియు బొంబాయి రవ్వని విడివిడిగా శుభ్రంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. గమనిక : జీడిపప్పు బదులు వేరుశనగపప్పుని కూడా వాడుకోవచ్చు. తరువాత ఒక గిన్నెలో మైదా పిండి, తగినంత ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి పూరిపిండి లాగ కలుపుకోవాలి. ఒక బాణలిలో జీడిపప్పుని, గసాలని, బొంబాయి రవ్వని మరియు కొబ్బరిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత యాలకులను కూడా మెత్తగా నూరుకోవాలి. వీటన్నింటిని పంచదారలో కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నామైదా పిండిని చిన్నచిన్న వుండలుగా చేసుకొని పూరిల్లాగా తయారుచేసుకోవాలి. సిద్ధం చేసుకున్నా పూరీని కజ్జికాయల చెక్కమీద వేసి ముందుగా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలో పెట్టుకున్నే మిశ్రమాని పూరీ మీద వేసి చెక్కని మూసి గట్టిగా వత్తితే కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలను మరిగే నూనెలో వేయిస్తే కజ్జికాయల మిఠాయి సిద్ధం. 3.2.2124