Madatha Kaja
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : మడత కాజా | Madatha Kaja | తీపి పిండి వంటలు ఇందుకు కావలసినవి మైదా పిండి ౧ కే‌జి - Wheat flour 1 Kg తినే సోడా ౧ టేబల్ స్పూన్ - consume soda 1 tbsp పంచదార ౧ కిలో - sugar 1 Kg నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg తగినంత ఉప్పు - Salt తయారు చేయు విధానం Step 1 ముందుగా మైదాపిండిని శుభ్రముగా జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. Step 2 సిద్ధం చేసుకున్నా పిండిలో తగినన్ని నీళ్ళు మరియు ఉప్పుని వేసి పూరీపిండి లాగ కలుపుకొని అరగంట సేపు నాన పెట్టుకోవాలి. Step 3 తరువాత కలుపుకున్నా పిండిని నిమ్మకాయ పరిమాణముగా వుండని చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. తయారు చేసుకున్నా పూరీలకి నూనె రాసి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత కత్తితో ముక్కలుగా కోయాలి. Step 4 గమనిక : ముందుగా కోసుకున్నా ముక్కల్ని పీట మీద వేసి పూరీ కర్రతో కొద్దిగా వత్తితే విడిపోకుండా ఉంటాయి. Step 5 ఇలా ముక్కలన్నింటిని కోసుకొని సిద్ధంగా వుంచాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెను పెట్టి నీళ్ళు మరియు పంచదార వేసి సన్నని సెగ మీద పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని దించుకోవాలి. Step 6 తరువాత మరొక కళాయిలో నూనెను పోసి కాగనివ్వాలి. నూనె మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసి వుంచిన పచ్చికాజాలను అందులో వేసి దోరగా వేయించుకోవాలి. Step 7 ఇలా అన్నింటిని వేయించుకున్నా కజ్జికాయలను పాకంలో వేసి ఒక క్షణం తరువాత బయటకు తీయాలి. Step 8 పాకం గట్టిపడ్డ తరువాత తిరిగి వాటి మీద పోసి కలియ పెట్టితే మడతకాజా తయారైనట్లే. Madatha Kaja   Save Print వంటపేరు : మడత కాజా | Madatha Kaja | తీపి పిండి వంటలు Author: E.Anand Rao Recipe type: Breakfast Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి మైదా పిండి ౧ కే‌జి - Wheat flour 1 Kg తినే సోడా ౧ టేబల్ స్పూన్ - consume soda 1 tbsp పంచదార ౧ కిలో - sugar 1 Kg నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg తగినంత ఉప్పు - Salt Instructions తయారు చేయు విధానం ముందుగా మైదాపిండిని శుభ్రముగా జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. సిద్ధం చేసుకున్నా పిండిలో తగినన్ని నీళ్ళు మరియు ఉప్పుని వేసి పూరీపిండి లాగ కలుపుకొని అరగంట సేపు నాన పెట్టుకోవాలి. తరువాత కలుపుకున్నా పిండిని నిమ్మకాయ పరిమాణముగా వుండని చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. తయారు చేసుకున్నా పూరీలకి నూనె రాసి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత కత్తితో ముక్కలుగా కోయాలి. గమనిక : ముందుగా కోసుకున్నా ముక్కల్ని పీట మీద వేసి పూరీ కర్రతో కొద్దిగా వత్తితే విడిపోకుండా ఉంటాయి. ఇలా ముక్కలన్నింటిని కోసుకొని సిద్ధంగా వుంచాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెను పెట్టి నీళ్ళు మరియు పంచదార వేసి సన్నని సెగ మీద పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని దించుకోవాలి. తరువాత మరొక కళాయిలో నూనెను పోసి కాగనివ్వాలి. నూనె మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసి వుంచిన పచ్చికాజాలను అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకున్నా కజ్జికాయలను పాకంలో వేసి ఒక క్షణం తరువాత బయటకు తీయాలి. పాకం గట్టిపడ్డ తరువాత తిరిగి వాటి మీద పోసి కలియ పెట్టితే మడతకాజా తయారైనట్లే. 3.2.2124