Purnalu or Burelu
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 మిఠాయి పేరు : Purnalu Recipe In Telugu | పూర్ణాలు | బూరెలు పూర్ణాలు ఆంధ్రా సాంప్రదాయ వంటల్లో ముఖ్యమైనది. వ్రతాల్లో,పూజల్లో తప్పకుండా చేసుకునే వంట ఇది. ఇందుకు కావలసినవి శనగపప్పు ౩ కప్పులు - Bengal gram dal 3 Cups మినపప్పు ౩ కప్పులు Black gram 3 cups బెల్లం ౫ కప్పులు - Jaggery 5 cups బియ్యం పిండి ౧ కప్పు - 1 Cup of rice flour యాలకులు ౧౨ - Cardamom 12 నూనె ౧ కిలో - Cooking Oil 1 kg తయారు చేయు విధానం Step 1 ఈ రోజు పూర్ణములు చేసుకోవాలనుకునేవారు నిన్న రాత్రే మినపప్పునీ నీళ్ళలో నానపెట్టుకోవాలి. తెల్లారగానే మినప్పునీ కడిగి నీటిని వంచుకోవాలి. Step 2 మిక్సర్ గ్రైండర్ సాయంతో మినపప్పునీ బాగా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 సిద్ధమైన మినపప్పు ముద్దలో బియ్యం పిండి మరియు కొద్దిగా నీళ్ళు వేసి దోశెల పిండిలాగా వచ్చేలా బాగా కలుపుకోవాలి. Step 4 అనంతరం ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో శుభ్రం చేసుకున్నా శనగపప్పుని వేసి మెత్తగా ఉడికిన తరువాత అందులో బెల్లం వేసి బాగా కలపాలి. Step 5 బెల్లం కరిగిన తరువాత దించి చల్లారిన తరువాత రోట్లో వేసి దంచి ఆ పిండిని ఒక పళ్ళెంలో తీసుకొని వలచిన యాలకుల్ని అందులో వేసి చిన్నచిన్న ముద్దలుగా తయారుచేసుకోవాలి. Step 6 తరువాత ఒక కళాయిలో నూనె వేసి మరిగిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా బెల్లం ముద్దను మినపప్పు పిండిలో ముంచి మరిగే నూనెలో వేసి దోరగా వేయించి దించుకోవాలి. Purnalu or Burelu   Save Print మిఠాయి పేరు : Purnalu Recipe In Telugu | పూర్ణాలు | బూరెలు Author: E.Anand Rao Recipe type: Breakfast Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి శనగపప్పు ౩ కప్పులు - Bengal gram dal 3 Cups మినపప్పు ౩ కప్పులు Black gram 3 cups బెల్లం ౫ కప్పులు - Jaggery 5 cups బియ్యం పిండి ౧ కప్పు - 1 Cup of rice flour యాలకులు ౧౨ - Cardamom 12 నూనె ౧ కిలో - Cooking Oil 1 kg Instructions తయారు చేయు విధానం ఈ రోజు పూర్ణములు చేసుకోవాలనుకునేవారు నిన్న రాత్రే మినపప్పునీ నీళ్ళలో నానపెట్టుకోవాలి. తెల్లారగానే మినప్పునీ కడిగి నీటిని వంచుకోవాలి. మిక్సర్ గ్రైండర్ సాయంతో మినపప్పునీ బాగా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. సిద్ధమైన మినపప్పు ముద్దలో బియ్యం పిండి మరియు కొద్దిగా నీళ్ళు వేసి దోశెల పిండిలాగా వచ్చేలా బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో శుభ్రం చేసుకున్నా శనగపప్పుని వేసి మెత్తగా ఉడికిన తరువాత అందులో బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిన తరువాత దించి చల్లారిన తరువాత రోట్లో వేసి దంచి ఆ పిండిని ఒక పళ్ళెంలో తీసుకొని వలచిన యాలకుల్ని అందులో వేసి చిన్నచిన్న ముద్దలుగా తయారుచేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి మరిగిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా బెల్లం ముద్దను మినపప్పు పిండిలో ముంచి మరిగే నూనెలో వేసి దోరగా వేయించి దించుకోవాలి. Notes పూర్ణాలు ఆంధ్రా సాంప్రదాయ వంటల్లో ముఖ్యమైనది. వ్రతాల్లో,పూజల్లో తప్పకుండా చేసుకునే వంట ఇది. 3.2.2124