Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : Jalebi Recipe | జిలేబి | ಜಿಲೇಬಿ | जिलीबी ఇందుకు కావలసినవి మైదాపిండి ౨ కప్పులు - Maidapindi 2 cups బియ్యంపిండి ౨ కప్పులు - 2 cups rice flour పంచదార ౨ కేజీ - 2 kg of sugar నెయ్యి 1½ కిలో Sugar 1½ Kg వంటసోడా చిటికెడు - A pinch of cooking sode పుల్లటి మజ్జిగ ౨ కప్పులు - Sour buttermilk 2 cups తయారు చేయు విధానం Step 1 ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, బియ్యం పిండిని, వంటసోడాని, పుల్లటి మజ్జిగని మరియు సరిపడినన్ని నీళ్ళను పోసి గరిటె జారే విధంగా కలుపుకోని పదకొండు గంటల వరకు నానపెట్టుకోవాలి. Step 2 సిద్ధం చేసుకున్నా పిండి బురబురలాడుతూ వ్రేళ్ళతో పట్టుకుంటే తీగలాగా వస్తుంది. Step 3 .ఈ లోపు మరొక గిన్నెలో నీళ్ళు మరియు చక్కర వేసుకొని పాకం తయారుచేసుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక మందంగా ఉన్న గుడ్డను తీసుకొని దానికి బెజ్జం లేదా చిల్లు పెట్టుకోవాలి Step 5 అనంతరం పొయ్యి మీద బాండీని పెట్టి అందులో నెయ్యిని వేసి కాగనివ్వాలి. Step 6 ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని చిల్లు వున్న గుడ్డలో గరిటెతో వేసి గుడ్డ చుట్టూర మూసి కాగుతున్న నెయ్యిలో చక్రాలుగా వుత్తుకొని ఎర్రగా కాల్చుకోవాలి. Step 7 అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నా చక్కర పాకంలో వేసి క్షణం ఉంచి తీసివేయాలి. Jalebi Save Print వంటపేరు : Jalebi Recipe | జిలేబి | ಜಿಲೇಬಿ | जिलीबी Author: E.Anand Rao Ingredients ఇందుకు కావలసినవి మైదాపిండి ౨ కప్పులు - డబల్యూ Maidapindi 2 cups బియ్యంపిండి ౨ కప్పులు - 2 cups rice flour పంచదార ౨ కేజీ - 2 kg of sugar నెయ్యి 1½ కిలో Sugar 1½ Kg వంటసోడా చిటికెడు - A pinch of cooking sode పుల్లటి మజ్జిగ ౨ కప్పులు - Sour buttermilk 2 cups Instructions తయారు చేయు విధానం ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, బియ్యం పిండిని, వంటసోడాని, పుల్లటి మజ్జిగని మరియు సరిపడినన్ని నీళ్ళను పోసి గరిటె జారే విధంగా కలుపుకోని పదకొండు గంటల వరకు నానపెట్టుకోవాలి. సిద్ధం చేసుకున్నా పిండి బురబురలాడుతూ వ్రేళ్ళతో పట్టుకుంటే తీగలాగా వస్తుంది. ఈ లోపు మరొక గిన్నెలో నీళ్ళు మరియు చక్కర వేసుకొని పాకం తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గుడ్డను తీసుకొని దానికి బెజ్జం లేదా చిల్లు పెట్టుకోవాలి అనంతరం పొయ్యి మీద బాండీని పెట్టి అందులో నెయ్యిని వేసి కాగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని చిల్లు వున్న గుడ్డలో గరిటెతో వేసి గుడ్డ చుట్టూర మూసి కాగుతున్న నెయ్యిలో చక్రాలుగా వుత్తుకొని ఎర్రగా కాల్చుకోవాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నా చక్కర పాకంలో వేసి క్షణం ఉంచి తీసివేయాలి. 3.2.2124