Hyderabad Double Ka Meetha
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 మిఠాయి పేరు: Hyderabad Double Ka Meetha Recipe | హైదరాబాద్ డబుల్ కా మీఠా | హైదరాబాద్ డబుల్ కా మీటా తయారీలో వాడే పదార్ధాలు పాలు ¼ లీటరు - Milk ¼ Liter నెయ్యి ౧౫౦ గ్రా - Ghee 150 Grams పంచదార ౨౫౦ గ్రామ్స్ - Sugar 250 Grams కోవా ౧౦౦ గ్రామ్స్ - Kova 100 grams బ్రెడ్ స్లయిస్ (ముక్కలు) ౬ Bread slices 6 జాజి కాయ పొడి ¼ (పావు చెంచా) - Nutmeg powder ¼ (quarter of a spoon) ఎండుద్రాక్ష ౧ టేబుల్ స్పూన్ - Raisins 1 tbsp కుంకుమ పువ్వు ¼ స్పూన్ (పావు చెంచా) - Saffron ¼ Spoon (quarter of a spoon) జీడిపప్పు ౮ - Cashew 8 పసుపురంగు ౨ చుక్కలు - 2 yellow color drops తయారీ ఎలా Step 1 మొదటన బ్రెడ్ ( రొట్టె) ముక్కలకున్నఅంచుల్ని తీసి పెనంమిద కొద్దిగా నెయ్యి వేసి గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. Step 2 కుంకుమ పువ్వుని, ఎండుద్రాక్షని మరియు జాజికాయ పొడిని వేడి పాలలో నానపెట్టుకోవాలి. Step 3 అనంతరం ఒక గిన్నె పొయ్యిమిద పెట్టి అందులో పాలు మరియు పంచదారను వేసి పాకం చేసుకోవాలి. Step 4 ముందుగా నానపెట్టుకున్నా పదార్ధాలలో మెత్తగా నూరుకున్న కోవా, పసుపు రంగు మరియు పాల పాకం వేసి బాగా కలిపి అయిదు నిమిషాల వరకు పొయ్యి మీద వుడికించుకోవాలి. Step 5 అనంతరం ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కల్ని వేసి వాటి మీద పంచదార మిశ్రమంని పోయాలి. ఇలా బ్రెడ్ ముక్కలన్ని పాకాన్ని పీల్చుకొని హైదరాబాది డబుల్ కా మిఠా తయారవుతుంది. Hyderabad Double Ka Meetha   Save Print మిఠాయి పేరు: Hyderabad Double Ka Meetha Recipe | హైదరాబాద్ డబుల్ కా మీఠా | హైదరాబాద్ డబుల్ కా మీటా Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు పాలు ¼ లీటరు - Milk ¼ Liter నెయ్యి ౧౫౦ గ్రా - Ghee 150 Grams పంచదార ౨౫౦ గ్రామ్స్ - Sugar 250 Grams కోవా ౧౦౦ గ్రామ్స్ - Kova 100 grams బ్రెడ్ స్లయిస్ (ముక్కలు) ౬ Bread slices 6 జాజి కాయ పొడి ¼ (పావు చెంచా) - Nutmeg powder ¼ (quarter of a spoon) ఎండుద్రాక్ష ౧ టేబుల్ స్పూన్ - Raisins 1 tbsp కుంకుమ పువ్వు ¼ స్పూన్ (పావు చెంచా) - Saffron ¼ Spoon (quarter of a spoon) జీడిపప్పు ౮ - Cashew 8 పసుపురంగు ౨ చుక్కలు - 2 yellow color drops Instructions తయారీ ఎలా మొదటన బ్రెడ్ ( రొట్టె) ముక్కలకున్నఅంచుల్ని తీసి పెనంమిద కొద్దిగా నెయ్యి వేసి గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. కుంకుమ పువ్వుని, ఎండుద్రాక్షని మరియు జాజికాయ పొడిని వేడి పాలలో నానపెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నె పొయ్యిమిద పెట్టి అందులో పాలు మరియు పంచదారను వేసి పాకం చేసుకోవాలి. ముందుగా నానపెట్టుకున్నా పదార్ధాలలో మెత్తగా నూరుకున్న కోవా, పసుపు రంగు మరియు పాల పాకం వేసి బాగా కలిపి అయిదు నిమిషాల వరకు పొయ్యి మీద వుడికించుకోవాలి. అనంతరం ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కల్ని వేసి వాటి మీద పంచదార మిశ్రమంని పోయాలి. ఇలా బ్రెడ్ ముక్కలన్ని పాకాన్ని పీల్చుకొని హైదరాబాది డబుల్ కా మిఠా తయారవుతుంది. 3.2.2124