Sponge Cake
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Cake Recipes In Telugu | కేక్ | మా వంటగది | Cake for Merry Christmas and Happy New Year Ingredients మైదా ౧౧౫ గ్రామ్స్ - Maida – 115 gms పంచదార ౧౧౫ గ్రా - Sugar – 115 gms వెన్న - ౬౦ గ్రాముల - Butter – 60gms గుడ్లు - ౨ Eggs – 2 బేకింగ్ పౌడర్ - ¼ స్పూన్ - Baking powder – ¼ tsp వనిల్లా సారం - ౧ స్పూన్ - Vanilla essence – 1 tsp పాలు - 2 tsp - Milk – 2 tsp Method Step 1 Take Seive maida & baking powder add Beat powdered sugar & butter to it. Beat the egg & add essence to it. జల్లెడ పట్టిన మైదాలో పంచదార పొడి, బేకింగ్ పౌడర్, గుడ్లసొన, ఎసెన్స్ మరియు వెన్నను వేసి బాగా బీట్ చేసుకోవాలి. Step 2 later add all the ingredients one after the other and beat, if necessary add milk to it. తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పదార్ధాలన్నింటిని వేసి కలుపుకోవాలి. అవసరమనిపిస్తే తగినన్ని పాలు కలుపుకోవాలి. Step 3 Bake in microwave oven at 190 degrees for about 20mts. మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి ౧౯౦ డిగ్రీలో దాదాపు ౨౦ నిమిషాలు బేక్ చేయాలి. Step 4 The more you beat the more soft the cake ఎంత ఎక్కువగా బీట్ చేస్తే అంత మృదువైన కేక్ వస్తుంది. Sponge Cake   Save Print Cake Recipes In Telugu | కేక్ | మా వంటగది | Cake for Merry Christmas and Happy New Year Author: E.Anand Rao Recipe type: Snack Cuisine: Indian Ingredients Ingredients మైదా ౧౧౫ గ్రామ్స్ - Maida – 115 gms పంచదార ౧౧౫ గ్రా - Sugar – 115 gms వెన్న - ౬౦ గ్రాముల - Butter – 60gms గుడ్లు - ౨ Eggs – 2 బేకింగ్ పౌడర్ - ¼ స్పూన్ - Baking powder – ¼ tsp వనిల్లా సారం - ౧ స్పూన్ - Vanilla essence – 1 tsp పాలు - 2 tsp - Milk – 2 tsp Instructions Take Seive maida & baking powder add Beat powdered sugar & butter to it. Beat the egg & add essence to it. జల్లెడ పట్టిన మైదాలో పంచదార పొడి, బేకింగ్ పౌడర్, గుడ్లసొన, ఎసెన్స్ మరియు వెన్నను వేసి బాగా బీట్ చేసుకోవాలి. later add all the ingredients one after the other and beat, if necessary add milk to it. తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పదార్ధాలన్నింటిని వేసి కలుపుకోవాలి. అవసరమనిపిస్తే తగినన్ని పాలు కలుపుకోవాలి. Bake in microwave oven at 190 degrees for about 20mts. మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి ౧౯౦ డిగ్రీలో దాదాపు ౨౦ నిమిషాలు బేక్ చేయాలి. The more you beat the more soft the cake. ఎంత ఎక్కువగా బీట్ చేస్తే అంత మృదువైన కేక్ వస్తుంది. 3.2.2124