Berry Cake
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Baking recipes : Berry Cake Recipe | భెర్రీ కేక్ | రేగిపండుతో కేక్ | బెర్రిలా కేకు | Oven Recipes ఇందుకు కావలసినవి కండెన్స్ డ్ మిల్క్ - ఘనీకృత పాలు ¼ టిన్ Condensed milk ¼ Tin మైదా పిండి ౧ కప్పు Maida pindi 1 cup వెన్న ౫ స్పూన్స్ - Butter 5 Spoons వెస్గ్ పంచదార ౧౫౦ గ్రామ్స్ - vegan sugar 150 grams ఎర్రమిఠాయి రంగు ¼ స్పూన్ నిల్వ వుంచిన భేర్రిస్ ౨౫౦ గ్రామ్స్ Stored Berry 250 grams బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ Baking powder 1 tsp సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ soda bicarbonate ¼ spoon స్ట్రాబెర్రీ సారము ¼ స్పూన్ ( ఎస్సెన్స్ ) - strawberry essence ¼ spoon వేడి నీళ్ళు 1½ స్పూన్ - Hot water 1½ tsp ఉప్పు ¼ స్పూన్ Salt ¼ Spoon తయారు చేయు విధానం Step 1 ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి దించుకొని చల్లారాక అందులో నీళ్ళు, కండెన్స్ డ్ మిల్క్, మరియు సారము (ఎస్సెన్స్ ) వేసి బాగా గిలక్కొట్టువాలి. Step 2 ముందుగా సిద్ధం చేసిన మిశ్రమములో కొద్దిగా ఉప్పు, బేకింగ్ పొడి, మైదాపిండి, సోడా బైకార్బొనేట్, భెర్రీ పండ్లు ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. Step 3 పన్నెండు ( ౧౨ -12 ) సెంటీమీటర్ కేక్ డబ్బాలో గోధుమ రంగు కాగితము (Brown color paper) వేసి, ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని పోయాలి. Step 4 ఓవెన్ లో ఈ మిశ్రమాన్ని 350 º F వేడి మీదా దాదాపు 35 నిమిషములపాటు వండాలి. Step 5 ఓవన్ లో నుంచి బయటకు తీసినతరువాత ఎర్రటి మిఠాయిరంగు , వెసింగ్ సుగర్ మరియు వేడి నీళ్లు పోసి కాలాపి బాగా మృదువుగా పేస్ట్ ల చేయాలి. Step 6 సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అగాగే ఓ పెద్ద గిన్నెలో వేసి, దాని పైన బెర్రి తో అలంకరించాలి. Berry Cake   Save Print Baking recipes : Berry Cake Recipe | భెర్రీ కేక్ | రేగిపండుతో కేక్ | బెర్రిలా కేకు | Oven Recipes Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి కండెన్స్ డ్ మిల్క్ - ఘనీకృత పాలు ¼ టిన్ Condensed milk ¼ Tin మైదా పిండి ౧ కప్పు Maida pindi 1 cup వెన్న ౫ స్పూన్స్ - Butter 5 Spoons వెస్గ్ పంచదార ౧౫౦ గ్రామ్స్ - vegan sugar 150 grams ఎర్రమిఠాయి రంగు ¼ స్పూన్ నిల్వ వుంచిన భేర్రిస్ ౨౫౦ గ్రామ్స్ Stored Berry 250 grams బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ Baking powder 1 tsp సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ soda bicarbonate ¼ spoon స్ట్రాబెర్రీ సారము ¼ స్పూన్ ( ఎస్సెన్స్ ) - strawberry essence ¼ spoon వేడి నీళ్ళు 1½ స్పూన్ - Hot water 1½ tsp ఉప్పు ¼ స్పూన్ Salt ¼ Spoon Instructions తయారు చేయు విధానం ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి దించుకొని చల్లారాక అందులో నీళ్ళు, కండెన్స్ డ్ మిల్క్, మరియు సారము (ఎస్సెన్స్ ) వేసి బాగా గిలక్కొట్టువాలి. ముందుగా సిద్ధం చేసిన మిశ్రమములో కొద్దిగా ఉప్పు, బేకింగ్ పొడి, మైదాపిండి, సోడా బైకార్బొనేట్, భెర్రీ పండ్లు ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. పన్నెండు ( ౧౨ -12 ) సెంటీమీటర్ కేక్ డబ్బాలో గోధుమ రంగు కాగితము (Brown color paper) వేసి, ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని పోయాలి. ఓవెన్ లో ఈ మిశ్రమాన్ని 350 º F వేడి మీదా దాదాపు 35 నిమిషములపాటు వండాలి. ఓవన్ లో నుంచి బయటకు తీసినతరువాత ఎర్రటి మిఠాయిరంగు , వెసింగ్ సుగర్ మరియు వేడి నీళ్లు పోసి కాలాపి బాగా మృదువుగా పేస్ట్ ల చేయాలి. సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అగాగే ఓ పెద్ద గిన్నెలో వేసి, దాని పైన బెర్రి తో అలంకరించాలి. 3.2.2124