Shrikhand
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 మిఠాయి పేరు : శ్రీఖండ్ మిఠాయి | Shrikhand recipe  తయారీలో వాడే పదార్ధాలు పంచదార ౪౦౦ grams - Sugar 500 Grams తాజా పెరుగు ౫౦౦ గ్రామ్స్ Fresh yogurt 500 Grams కుంకుమపువ్వు ౩ గ్రామ్స్ - 3 grams saffron యాలకులు ౫ గ్రా - 5 grams cardamom పాలు ౫ గ్రా - Milk 5 Grams ఎండుద్రాక్ష ౫ గ్రామ్స్ - 5 grams raisins బాదంపపు ౫ గ్రామ్స్ Almond Papua 5 grams తయారీ ఎలా Step 1 ముందుగా ఒక పల్చటి బట్టని తీసుకొని అందులో పెరుగును పోసి దానిని మూట కట్టి నీరంతా కారిపోయేదాక వ్రేలాడ దియాలి. Step 2 తరువాత ఒక గిన్నెలో వేడి పాలు మరియు కుంకుమ పువ్వుని వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలి. Step 3 ఈ లోపు వెడల్పాటి మూత కలిగి ఉన్న గిన్నెకి పల్చటి బట్టని కట్టి పెరుగు మరియు పంచదారని వేసి మెత్తగా కలుపుతూ కలియ పెట్టాలి. Step 4 తరువాత అందులో, కుంకుమ పువ్వుని, యాలకుల పొడి జల్లుతు కలుపుకోవాలి. Step 5 శ్రీఖండ్ మిఠాయి తయారైనట్టే Step 6 ఈ శ్రీఖండ్ మిఠాయిని చిన్న గిన్నెలో వేసుకొని దానిపైన చిన్నచిన్న బాదం మరియు పిస్తా వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా చేసుకుంటే రుచికరముగా ఉంటుంది. Shrikhand   Save Print మిఠాయి పేరు : శ్రీఖండ్ మిఠాయి | Shrikhand recipe Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు పంచదార ౪౦౦ grams - Sugar 500 Grams తాజా పెరుగు ౫౦౦ గ్రామ్స్ Fresh yogurt 500 Grams కుంకుమపువ్వు ౩ గ్రామ్స్ - 3 grams saffron యాలకులు ౫ గ్రా - 5 grams cardamom పాలు ౫ గ్రా - Milk 5 Grams ఎండుద్రాక్ష ౫ గ్రామ్స్ - 5 grams raisins బాదంపపు ౫ గ్రామ్స్ Almond Papua 5 grams Instructions తయారీ ఎలా ముందుగా ఒక పల్చటి బట్టని తీసుకొని అందులో పెరుగును పోసి దానిని మూట కట్టి నీరంతా కారిపోయేదాక వ్రేలాడ దియాలి. తరువాత ఒక గిన్నెలో వేడి పాలు మరియు కుంకుమ పువ్వుని వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలి. ఈ లోపు వెడల్పాటి మూత కలిగి ఉన్న గిన్నెకి పల్చటి బట్టని కట్టి పెరుగు మరియు పంచదారని వేసి మెత్తగా కలుపుతూ కలియ పెట్టాలి. తరువాత అందులో, కుంకుమ పువ్వుని, యాలకుల పొడి జల్లుతు కలుపుకోవాలి. శ్రీఖండ్ మిఠాయి తయారైనట్టే ఈ శ్రీఖండ్ మిఠాయిని చిన్న గిన్నెలో వేసుకొని దానిపైన చిన్నచిన్న బాదం మరియు పిస్తా వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా చేసుకుంటే రుచికరముగా ఉంటుంది. 3.2.2124