Chocolate Cake Variety Three
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 తెలుగులో కేక్ వంటకాలు : Chocolate Cake Variety Three | చాక్లెట్ కేక్ రకం ౩ | చాకొలెట్ కేక్ | కేక్ తయారీలో వాడే పదార్ధాలు కండెన్సేడ్ మిల్క్ ½ డబ్బా - condensed milk ½ Box కోకో ౧౦ (10) Grams - Coco సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - Soda bicarbonate ½ spoon మైదా ౧౨౫ గ్రామ్స్ - Maida 125 grams ఉప్పు ¼ స్పూను - Salt ¼ Spoon వెనీల్లా ఎస్సెన్సు ½ స్పూన్ - vanilla essence ½ spoon వెన్న ౫౦ గ్రా Butter 50 Grams బేకింగ్ పొడి ౧ స్పూన్స్ Baking powder 1 spoons తయారీ ఎలా Step 1 ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా మరియు కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. Step 2 కరిగించుకున్నా వెన్న, నీరు, వెనీలా ఎస్సెన్సు, కండెన్సుడ్‌ మిల్క్ ని మైదాపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. Step 3 8 సెం. మీలు కలిగి ఉన్న కేక్ టిన్ లో పిండిని చల్లుకొని అందులో కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలి. Step 4 ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F వేడి చేయాలి. తరువాత ఓవెన్ నుంచి తీసి చల్లర్చూకోవాలి. Step 5 తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్య మధ్యలో చాక్లెట్ బట్టర్ వెసింగ్ తో నింపాలి. Chocolate Cake Variety Three   Save Print Chocolate Cake Variety Three | చాక్లెట్ కేక్ రకం ౩ | చాకొలెట్ కేక్ | కేక్ Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు కండెన్సేడ్ మిల్క్ ½ డబ్బా - condensed milk ½ Box కోకో ౧౦ (10) Grams - Coco సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - Soda bicarbonate ½ spoon మైదా ౧౨౫ గ్రామ్స్ - Maida 125 grams ఉప్పు ¼ స్పూను - Salt ¼ Spoon వెనీల్లా ఎస్సెన్సు ½ స్పూన్ - vanilla essence ½ spoon వెన్న ౫౦ గ్రా Butter 50 Grams బేకింగ్ పొడి ౧ స్పూన్స్ Baking powder 1 spoons Instructions తయారీ ఎలా ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా మరియు కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కరిగించుకున్నా వెన్న, నీరు, వెనీలా ఎస్సెన్సు, కండెన్సుడ్‌ మిల్క్ ని మైదాపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. సెం. మీలు కలిగి ఉన్న కేక్ టిన్ లో పిండిని చల్లుకొని అందులో కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F వేడి చేయాలి. తరువాత ఓవెన్ నుంచి తీసి చల్లర్చూకోవాలి. తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్య మధ్యలో చాక్లెట్ బట్టర్ వెసింగ్ తో నింపాలి. Notes | How to make chocolate cream | చాక్లెట్ కేక్ క్రీమ్ తయారీ ఎలా 3.2.2124   | How to make chocolate cream | చాక్లెట్ కేక్ క్రీమ్ తయారీ ఎలా | link link