Boston tea cakes
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 తెలుగులో కేక్ వంటకాలు : Boston Tea Cake Recipe In Telugu | బోస్టన్ టీ కేక్ కావలసిన పదార్థాలు పాలు ౧ కప్పు - Milk 1 cup సోడా బైకార్బనేట్ ౧ స్పూన్ - Soda bicarbonate 1 spoon గ్రుడ్డు ౧ - Egg 1 పంచదార ౨ స్పూన్స్ - Sugar 2 tsp మీగడ ౨ స్పూన్స్ - Cream 2 tsp వెన్న ½ స్పూన్ - ½ tsp butter తయారు చేయు విధానము Step 1 ఒక గిన్నెలోజల్లించుకున్నా మైదా పిండిని వేసి అందులో మీగడ మరియు ఉప్పు కలిపి మృదువుగా మరియు పేస్టులా తయారుచేసుకోవాలి. Step 2 తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో వెన్నను వేసి కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. Step 3 అనంతరం ఒక గిన్నెలో పాలు మరియు సోడా కలిపి అందులో పగలకొట్టిన గ్రుడ్ల సొనను వేసి బాగా గిలకొట్టి సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో కలుపుకోవాలి. Step 4 ఓవెన్ లో కేక్ టిన్స్ తీసుకొని 350 ° F బేక్ చేసుకోవాలి. Boston tea cakes   Save Print Boston Tea Cake Recipe In Telugu | బోస్టన్ టీ కేక్ Author: E.Anand Rao Ingredients కావలసిన పదార్థాలు పాలు ౧ కప్పు - Milk 1 cup సోడా బైకార్బనేట్ ౧ స్పూన్ - Soda bicarbonate 1 spoon గ్రుడ్డు ౧ - Egg 1 పంచదార ౨ స్పూన్స్ - Sugar 2 tsp మీగడ ౨ స్పూన్స్ - Cream 2 tsp వెన్న ½ స్పూన్ - ½ tsp butter Instructions తయారు చేయు విధానము ఒక గిన్నెలోజల్లించుకున్నా మైదా పిండిని వేసి అందులో మీగడ మరియు ఉప్పు కలిపి మృదువుగా మరియు పేస్టులా తయారుచేసుకోవాలి. తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో వెన్నను వేసి కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పాలు మరియు సోడా కలిపి అందులో పగలకొట్టిన గ్రుడ్ల సొనను వేసి బాగా గిలకొట్టి సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో కలుపుకోవాలి. ఓవెన్ లో కేక్ టిన్స్ తీసుకొని 350 ° F బేక్ చేసుకోవాలి 3.2.2124