Badusha
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 వంటపేరు : బాదుషా  మిఠాయిలు | Badusha | పాదుషా స్వీట్లు కావలసిన పదార్థాలు మైదా పిండి ½ కిలో - Wheat flour ½ కిలో డాల్డా ౧౦౦ గ్రా - Dalda 100 Grams నూనె ½ కిలో Refined Cooking oil ½ Kg పంచదార ½ కిలో - Sugar ½ Kg పుల్ల పెరుగు ½ పెద్ద గ్లాస్ - Sour yoghurt ½ large glass తగినంత ఉప్పు - salt తినే సోడా ¼ చిన్న చెంచా - Consume soda ¼ small spoon తయారు చేయు విధానము Step 1 ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పట్టిన మైదా పిండిని వేసి అందులో సరిపడా ఉప్పు, తినే సోడా మరియు మరిగిన డాల్డాని వేసి బాగా కలుపుకోవాలి. Step 2 తరువాత కొద్దిగా నీళ్ళు మరియు పెరుగును పోసి గట్టిగా పూరీ పిండి వలె కలుపుకోవాలి. Step 3 పంచదార పాకాన్ని అయిదు నిమిషాల తరువాత తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి నూనె కాగిన తరువాత అందులో నిమ్మకాయ పరిమాణములో మైదా పిండి ఉండలు చేసుకొని ఆ వుండల్ని అర చేతిలో పెట్టి మరో చేతితో వత్తుతూ గుండ్రంగా తిప్పితే పాదుషా సేపు వస్తుంది. Step 5 తయారుచేసుకున్నా మైదా పాదుషాని మరిగే నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. Step 6 ఇలా తయారుచేసుకున్న పాదుషాలన్నింటిని ముందుగా తయారుచేసుకున్న చక్కెర పాకంలో వేసుకొని తీసి పక్కన పెట్టాలి. Step 7 మిగిలిన పాకాన్ని గట్టిపడే వరకు ఉంచి దాన్ని తిరిగి బిళ్లల మీద వేయండి. Badusha   Save Print వంటపేరు : బాదుషా మిఠాయిలు | Badusha | పాదుషా స్వీట్లు Author: E.Anand Rao Ingredients కావలసిన పదార్థాలు మైదా పిండి ½ కిలో - Wheat flour ½ కిలో డాల్డా ౧౦౦ గ్రా - Dalda 100 Grams నూనె ½ కిలో Refined Cooking oil ½ Kg పంచదార ½ కిలో - Sugar ½ Kg పుల్ల పెరుగు ½ పెద్ద గ్లాస్ - Sour yoghurt ½ large glass తగినంత ఉప్పు - salt తినే సోడా ¼ చిన్న చెంచా - Consume soda ¼ small spoon Instructions తయారు చేయు విధానము ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పట్టిన మైదా పిండిని వేసి అందులో సరిపడా ఉప్పు, తినే సోడా మరియు మరిగిన డాల్డాని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్ళు మరియు పెరుగును పోసి గట్టిగా పూరీ పిండి వలె కలుపుకోవాలి. పంచదార పాకాన్ని అయిదు నిమిషాల తరువాత తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి నూనె కాగిన తరువాత అందులో నిమ్మకాయ పరిమాణములో మైదా పిండి ఉండలు చేసుకొని ఆ వుండల్ని అర చేతిలో పెట్టి మరో చేతితో వత్తుతూ గుండ్రంగా తిప్పితే పాదుషా సేపు వస్తుంది. తయారుచేసుకున్నా మైదా పాదుషాని మరిగే నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పాదుషాలన్నింటిని ముందుగా తయారుచేసుకున్న చక్కెర పాకంలో వేసుకొని తీసి పక్కన పెట్టాలి. మిగిలిన పాకాన్ని గట్టిపడే వరకు ఉంచి దాన్ని తిరిగి బిళ్లల మీద వేయండి. 3.2.2124