Rich Fruit Cake
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Rich Fruit Cake Recipe For Christmas & New year | రిచ్ ఫ్రూట్ కేక్, క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం నాడు తయారు చేస్తారు | Recipes In Telugu కావలసినవి దోసపండ్లు ౧౨౦ (120) గ్రాములు Melon seeds కిస్ మిస్ ౫౦ (50) గ్రామ్స్ Raisins పంచదార ౧౦౦ (100) గ్రాములు sugar తేనె ౧ (1) స్పూన్ honey చల్లని నీరు ¾ కప్పు Cold Water ¾ Cup బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూన్ Baking powder ఏలకులు పొడి ¼ స్పూన్ Cardamom ఉప్పు ¼ చెంచా salt బాదం పప్పు ౨౫ (25) గ్రా Almond భేర్రీస్ ౨౫ గ్రా Berry 25 grams వెన్న ౧౦౦ (100) గ్రా Butter కండెన్సేడ్ మిల్క్ అర చెంచా condensed milk ½ spoon లవంగాలు ¼ చెంచా Cloves ¼ spoon జాజికాయ పొడి ¼ చెంచా Nutmeg powder ¼ spoon తయారు చేయు విధానం Step 1 వెన్న మరియు పంచదారను రెండు కలిపి పాకంలాగా తయారుచేసుకోవాలి. Step 2 తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పండ్లు, తేనె మరియు నీళ్ళని ఒక గిన్నలో పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత దించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. Step 3 ఇంకొక గిన్నెను తీసుకొని అందులో ఉడికిన పండ్లు, జల్లించుకున్నా మైదా పిండి, పంచదార మిశ్రమము, ఉప్పు, వెన్న, బేకింగ్ పొడి, కండెన్సిడ్ మిల్క్, సోడా, యాలకులపొడి, జాజికాయ పొడి మరియు దంచుకున్నా లవంగాలు వీటినన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 ఆ తరువాత 12 సెం. మీ కేక్ డబ్బా లేదా టిన్ లో గోధుమ రంగు గల కాగితము ( బ్రౌన్ పేపర్ ) వేసి దానిపై సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని వేసి ఓవెన్లో 350 °F వేడి మీద బేక్ చేసుకోవాలి. Step 5 గంట తరువాత చల్లారిన కేక్ ని మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి. 4 గంటల తరువాత వడించుకోవాలి. Rich Fruit Cake   Save Print రిచ్ ఫ్రూట్ కేక్, క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం నాడు తయారు చేస్తారు Author: E.Anand Rao Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసినవి దోసపండ్లు ౧౨౦ (120) గ్రాములు Melon seeds కిస్ మిస్ ౫౦ (50) గ్రామ్స్ Raisins పంచదార ౧౦౦ (100) గ్రాములు sugar తేనె ౧ (1) స్పూన్ honey చల్లని నీరు ¾ కప్పు Cold Water బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూన్ Baking powder ఏలకులు పొడి ¼ స్పూన్ Cardamom ఉప్పు ¼ చెంచా salt బాదం పప్పు ౨౫ (25) గ్రా Almond భేర్రీస్ ౨౫ గ్రా Berry 25 grams వెన్న ౧౦౦ (100) గ్రా Butter కండెన్సేడ్ మిల్క్ అర చెంచా condensed milk ½ spoon లవంగాలు ¼ చెంచా Cloves ¼ spoon జాజికాయ పొడి ¼ చెంచా Nutmeg powder ¼ spoon Instructions తయారు చేయు విధానం వెన్న మరియు పంచదారను రెండు కలిపి పాకంలాగా తయారుచేసుకోవాలి. తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పండ్లు, తేనె మరియు నీళ్ళని ఒక గిన్నలో పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత దించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇంకొక గిన్నెను తీసుకొని అందులో ఉడికిన పండ్లు, జల్లించుకున్నా మైదా పిండి, పంచదార మిశ్రమము, ఉప్పు, వెన్న, బేకింగ్ పొడి, కండెన్సిడ్ మిల్క్, సోడా, యాలకులపొడి, జాజికాయ పొడి మరియు దంచుకున్నా లవంగాలు వీటినన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 12 సెం. మీ కేక్ డబ్బా లేదా టిన్ లో గోధుమ రంగు గల కాగితము ( బ్రౌన్ పేపర్ ) వేసి దానిపై సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని వేసి ఓవెన్లో 350 °F వేడి మీద బేక్ చేసుకోవాలి. గంట తరువాత చల్లారిన కేక్ ని మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి. 4 గంటల తరువాత వడించుకోవాలి. 3.2.2158