Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Vantakalu In Telugu language : మనము సులువుగా వంటలు నేర్చుకోవాడానికి మేము మన మాతృభాషలో వంటకాలని ఎలా చేయాలో సుస్పస్టంగా వివరిస్తున్నాము మీకు ఇష్టమైన చాక్లెట్‌లో కోకో పొడి వేసి రుచికరమైన చాక్లెట్ ని తయారు చేసి మీ ప్రియమైనవారికి క్రిస్టమస్ నాడు బహుమతిగా ఇయ్యొచ్చు. How to make chocolate from cocoa powder recipe. తయారీలో వాడే పదార్ధాలు పంచదార ౨౫౦ గ్రా - Sugar 250 Grams Coco Powder 100 Grams - కోకో పొడి ౧౦౦ గ్రా Cream 1 liter - క్రీమ్ ౧ లీటర్ Rice Flour 1 Kg బియ్యం పిండి ౧ కేజి ( గమనిక : నీటిలో ఉడకబెట్టి ముద్దగా చేసుకోవాలి) తయారీ ఎలా Step 1 మొదట పంచదారని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. Step 2 తరువాత ఒక పాత్రలో కోకో పౌడర్, క్రీము మరియు బియ్యాపు పిండి ముద్దను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. (గమనిక : చేతికి తడితగలకుండా జాగ్రత్త పడాలి.) Step 3 తరువాత ఇంకొంక పళ్ళెంలో ముందుగా రుబ్బుకున్నా మిశ్రమాన్ని పోసి, అరంగుళం మందంగా పరచాలి. Step 4 చివరగా ఈ మిశ్రమాన్ని మనకి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. Step 5 చాక్లెట్ మరియు కోకో ఆరిన తరువాత బాగా గట్టిపడుతుంది. అప్పుడే చాక్లెట్ రుచిగా ఉంటుంది. Cocoa Chocolate Save Print Cocoa Chocolate Recipe In Telugu | కోకో చాక్లెట్ | Telugu Recipes Author: Master Chef Recipe type: Dessert Cuisine: Indian Ingredients తయారీలో వాడే పదార్ధాలు పంచదార ౨౫౦ గ్రా - Sugar 250 Grams Coco Powder 100 Grams - కోకో పొడి ౧౦౦ గ్రా Cream 1 liter - క్రీమ్ ౧ లీటర్ Rice Flour 1 Kg బియ్యం పిండి ౧ కేజి ( గమనిక : నీటిలో ఉడకబెట్టి ముద్దగా చేసుకోవాలి) Instructions తయారీ ఎలా మొదట పంచదారని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో కోకో పౌడర్, క్రీము మరియు బియ్యాపు పిండి ముద్దను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. (గమనిక : చేతికి తడితగలకుండా జాగ్రత్త పడాలి.) తరువాత ఇంకొంక పళ్ళెంలో ముందుగా రుబ్బుకున్నా మిశ్రమాన్ని పోసి, అరంగుళం మందంగా పరచాలి. చివరగా ఈ మిశ్రమాన్ని మనకి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. చాక్లెట్ మరియు కోకో ఆరిన తరువాత బాగా గట్టిపడుతుంది. అప్పుడే చాక్లెట్ రుచిగా ఉంటుంది. 3.2.2158