Surprise Cookies
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Surprise Cookies Recipe | సర్ ప్రెస్ కుకీస్ | Telugu Vantalu రుచికరమైన కుకీస్ తయారు చేయు విధానము కావలసినవి వెన్న ౧ కప్పు - Butter 1cup బేకింగ్ పౌడర్ ౨ స్పూన్స్ - Baking powder 2 spoon కారన్ ఫ్లేక్స్ ౨ కప్పులు - Conflex 2 Cups ఖర్జూరాలు ½ కప్పు- Dates ½ cup పంచదార ౧ కప్పు - Sugar 1 cup మైదా 3½ కప్పులు - Maida Flour 3½ cup నీళ్లు ½ కప్పు - Water ½ cup ఉప్పు ½ స్పూన్ - salt ½ spoon జామ్ - Jam తయారు చేయు విధానం Step 1 ఒక పాత్రలో వెన్న మరియు పంచదారని వేసి బాగా కలుపుకొని గిలక్కొట్టవలెను. Step 2 తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారన్ ఫ్లేక్స్ మరియు సరిపడా నీళ్ళు వేసి ముద్దగా కలుపుకోవాలి. Step 3 సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి. Step 4 ఆ తరువాత చిన్నచిన్న బిళ్ళలుగా వత్తుకొని దానిపై బాదంపప్పుని మరియు ఒక చెంచా జామ్ పైన రాసి దానిపై మరొక బిళ్ళ పెట్టి అంచులు బాగా నొక్కుకోవాలి. Step 5 సిద్ధం చేసుకున్నా బిస్కెట్ బిళ్లలను 10 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టుకోవాలి. Surprise Cookies   Save Print Surprise Cookies Recipe | సర్ ప్రెస్ కుకీస్ | Author: Master Chef Recipe type: Breakfast Cuisine: American Ingredients కావలసినవి వెన్న ౧ కప్పు - Butter 1cup బేకింగ్ పౌడర్ ౨ స్పూన్స్ - Baking powder 2 spoon కారన్ ఫ్లేక్స్ ౨ కప్పులు - Conflex 2 Cups ఖర్జూరాలు ½ కప్పు- Dates ½ cup పంచదార ౧ కప్పు - Sugar 1 cup మైదా 3½ కప్పులు - Flour 3½ cup నీళ్లు ½ కప్పు - Water ½ cup ఉప్పు ½ స్పూన్ - salt ½ spoon జామ్ - Jam Instructions తయారు చేయు విధానం ఒక పాత్రలో వెన్న మరియు పంచదారని వేసి బాగా కలుపుకొని గిలక్కొట్టవలెను. తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారన్ ఫ్లేక్స్ మరియు సరిపడా నీళ్ళు వేసి ముద్దగా కలుపుకోవాలి. సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి. ఆ తరువాత చిన్నచిన్న బిళ్ళలుగా వత్తుకొని దానిపై బాదంపప్పుని మరియు ఒక చెంచా జామ్ పైన రాసి దానిపై మరొక బిళ్ళ పెట్టి అంచులు బాగా నొక్కుకోవాలి. సిద్ధం చేసుకున్నా బిస్కెట్ బిళ్లలను 10 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టుకోవాలి. 3.2.2158