Ariselu
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 మిఠాయి పేరు: Ariselu recipe in telugu | అరిశెలు మిఠాయిలు | తీపిపదార్ధాలు | దీపావళి వంటకాలు | సంక్రాంతి పిండివంటలు కావలసిన పదార్థాలు బియ్యం ౫౦౦ గ్రా - 500 grams of rice నువ్వులు ౫౦ గ్రామ్స్ - Sesame 50 grams బెల్లం ౨౫౦ గ్రామ్స్ - Jaggery 250 grams గసగసాలు ౨౫ గ్రామ్స్ - Poppy seeds 25 grams నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking oil 25 grams నెయ్యి ౨౫ గ్రా Ghee 25 Grams తయారు చేయు విధానము Step 1 ఒక రోజు ముందు రాత్రి బియ్యం నానపెట్టుకోవాలి. పొద్దున్నే బియ్యాన్ని కడిగి నీళ్ళని వడగట్టి ఆ తరువాత మిక్సీ లో వేసి పిండి కొట్టి దానిని జల్లెడ పట్టి ఒక గిన్నెలో ఉంచాలి. Step 2 ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు పోసి అందులో మెత్తగా కొట్టిన బెల్లాన్ని వేసి గట్టిగా పాకాన్ని తయారుచేసుకోవాలి. తరువాత అందులో కొంచెం కొంచెం బియ్యం పిండి, గసగసాలు మరియు నువ్వులు వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా అయిపోయే లోపు నెయ్యిని వేసి కలిపి దించుకోవాలి. Step 3 తరువాత పొయ్యి మీద మరొక కళాయి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి. అంతలో తయారుగావున్న అరిశెల పిండిని చిన్నచిన్న వుండలుగా చేసి వాటిని అరిటాకు మీద వేసి పలుచగా వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. Ariselu   Save Print మిఠాయి పేరు: Ariselu recipe in telugu | అరిశెలు మిఠాయిలు | తీపిపదార్ధాలు | సంక్రాంతి పిండివంటలు Author: Master Chef Recipe type: Breakfast Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు బియ్యం ౫౦౦ గ్రా - 500 grams of rice నువ్వులు ౫౦ గ్రామ్స్ - Sesame 50 grams బెల్లం ౨౫౦ గ్రామ్స్ - Jaggery 250 grams గసగసాలు ౨౫ గ్రామ్స్ - Poppy seeds 25 grams నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking oil 25 grams నెయ్యి ౨౫ గ్రా Ghee 25 Grams Instructions తయారు చేయు విధానము ఒక రోజు ముందు రాత్రి బియ్యం నానపెట్టుకోవాలి. పొద్దున్నే బియ్యాన్ని కడిగి నీళ్ళని వడగట్టి ఆ తరువాత మిక్సీ లో వేసి పిండి కొట్టి దానిని జల్లెడ పట్టి ఒక గిన్నెలో ఉంచాలి. ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు పోసి అందులో మెత్తగా కొట్టిన బెల్లాన్ని వేసి గట్టిగా పాకాన్ని తయారుచేసుకోవాలి. తరువాత అందులో కొంచెం కొంచెం బియ్యం పిండి, గసగసాలు మరియు నువ్వులు వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా అయిపోయే లోపు నెయ్యిని వేసి కలిపి దించుకోవాలి. తరువాత పొయ్యి మీద మరొక కళాయి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి. అంతలో తయారుగావున్న అరిశెల పిండిని చిన్నచిన్న వుండలుగా చేసి వాటిని అరిటాకు మీద వేసి పలుచగా వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. 3.2.2206