Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Telugu Vantalu : Chocolate trophy recipe | చాక్లెట్ టాఫీ | కావలసినవి Condensed milk 1 box కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా Bonavita ¾ cup - బోర్న్ వీటా ౩/౪ కప్పు Butter 1 Cup - వెన్న ౧ కప్పు Maida Powder half Cup మైదాపిండి సగం కప్ Sugar powder 2 Cups - పంచదార ౨ కప్పులు తయారు చేయు విధానం Step 1 ఒక గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, బోర్న్ వీటా మరియు కండెన్సేడ్ మిల్క్ వేసి వీటిని పేస్టులా తయారుచేసుకోవాలి. Step 2 తయారుచేసుకున్నా మిశ్రమాన్ని పొయ్యి మీద సన్నని సెగపై ఉంచి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ గట్టిగా హల్వాగా అయిన తరువాత, నెయ్యి రాసిన గిన్నెలో తయారుచేసుకున్నా మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి. Step 3 చల్లారిన తరువాత మనకు నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకోవాలి. Chocolate Trophy Save Print Chocolate trophy recipe | చాక్లెట్ టాఫీ Author: Master Chef Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసినవి Condensed milk 1 box కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా Bonavita ¾ cup - బోర్న్ వీటా ౩/౪ కప్పు Butter 1 Cup - వెన్న ౧ కప్పు Maida Powder half Cup మైదాపిండి సగం కప్ Sugar powder 2 Cups - పంచదార ౨ కప్పులు Instructions తయారు చేయు విధానం ఒక గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, బోర్న్ వీటా మరియు కండెన్సేడ్ మిల్క్ వేసి వీటిని పేస్టులా తయారుచేసుకోవాలి. తయారుచేసుకున్నా మిశ్రమాన్ని పొయ్యి మీద సన్నని సెగపై ఉంచి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ గట్టిగా హల్వాగా అయిన తరువాత, నెయ్యి రాసిన గిన్నెలో తయారుచేసుకున్నా మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి. చల్లారిన తరువాత మనకు నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకోవాలి. 3.2.2206