Chocolate Cookies
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Children Tiffin Recipe : Chocolate Cookies Recipe | చాక్లెట్ కుకీస్ తెలుగులో   కావలసిన వస్తువులు Maida 75 Grams - మైదా ౭౫ గ్రా Sugar Powder 75 Grams - పంచదార పొడి ౭౫ గ్రా Butter 75 Grams - వెన్న ౭౫ గ్రా Cashew powder 75 Grams - జీడిపప్పు పొడి ౭౫ గ్రా Almond essence 3 Drops - బాదం సారము ౩ చుక్కలు Pieces of all kinds of fruits 1½ Cup - అన్నీ రకాల పండ్లు ముక్కలు 1½ కప్పు తయారు చేయు విధానము Step 1 ఒక పాత్ర తీసుకొని అందులో పంచదార మరియు వెన్న వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. Step 2 ఆ తరువాత మరొక గిన్నెలో మైదాపిండి, బాదం సారము మరియు జీడిపప్పు పొడిని ముందుగా సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమం వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. Step 3 ఒక కేక్ టిన్ తీసుకొని దానిపై మైదాపిండి చల్లి సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి గుండ్రంగా కోయాలి. Step 4 ఆ తరువాత బేకింగ్ టిన్ లో వెన్నని రాసుకొని దానిపై కుకిస్ ని అమర్చి ఓవెన్ లో 350 ° F లో బేక్ చేసుకోవాలి. Step 5 చల్లారిన తరువాత కుకిస్ పైన పండ్ల ముక్కలని వేసి దానిపై గిలక్కొట్టిన ఐసింగ్ సుగర్ వేయాలి. Chocolate Cookies   Save Print Children Tiffin Recipe : Chocolate Cookies Recipe | చాక్లెట్ కుకీస్ తెలుగులో Author: Master Chef Recipe type: Dessert Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు Maida 75 Grams - మైదా ౭౫ గ్రా Sugar Powder 75 Grams - పంచదార పొడి ౭౫ గ్రా Butter 75 Grams - వెన్న ౭౫ గ్రా Cashew powder 75 Grams - జీడిపప్పు పొడి ౭౫ గ్రా Almond essence 3 Drops - బాదం సారము ౩ చుక్కలు Pieces of all kinds of fruits 1½ Cup - అన్నీ రకాల పండ్లు ముక్కలు 1½ కప్పు Instructions తయారు చేయు విధానము ఒక పాత్ర తీసుకొని అందులో పంచదార మరియు వెన్న వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. ఆ తరువాత మరొక గిన్నెలో మైదాపిండి, బాదం సారము మరియు జీడిపప్పు పొడిని ముందుగా సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమం వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఒక కేక్ టిన్ తీసుకొని దానిపై మైదాపిండి చల్లి సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి గుండ్రంగా కోయాలి. ఆ తరువాత బేకింగ్ టిన్ లో వెన్నని రాసుకొని దానిపై కుకిస్ ని అమర్చి ఓవెన్ లో 350 ° F లో బేక్ చేసుకోవాలి. చల్లారిన తరువాత కుకిస్ పైన పండ్ల ముక్కలని వేసి దానిపై గిలక్కొట్టిన ఐసింగ్ సుగర్ వేయాలి. 3.2.2206