Lauki Ka Halwa Recipe
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Lauki Ka Halwa Recipe | लौकी का हलवा पकाने की विधि | సొరకాయ హల్వా రెసిపీ తయారీలో వాడే పదార్ధాలు ½ liter milk (fatty) / ½ లీటర్ల పాలు ½ peeled lauki / ½ తోలు ఒలిచిన సొరకాయ ¾ cup of sugar / మూడు పావుల పంచదార 100 grams of khoya / వంద గ్రాముల కోవా 1 Tea spoon of elaichi powder /ఒకట్టి చిన్న చెంచా ఏలకులు పొడి 1 Table spoon of dry fruits(almonds,raisins,cashews nuts) ఒకట్టి పెద్ద చెంచా (బాదం, ఎండుద్రాక్ష, జీడి పప్పు ) తయారీ ఎలా Step 1 ముందుగా సొరకాయ పొట్టు చెక్కుకోవాలి. Step 2 ఆ తరువాత ఒక బాణలిలో సొరకాయని మరియు కొద్దిగా నీళ్లని వేసి ఉడికించుకోవాలి Step 3 సొరకాయ ఉడికిన తరువాత అందులో మిగిలి ఉన్న నీళ్ళను బయటికి తీసి కొద్దిసేపు ఉడికించుకోవాలి Step 4 తరువాత ఒక పెద్ద బాణలిలో పాలని పోసి 20 (౨౦ ) నిమిషాలాపాటు స్టౌ మంటను మీడియంలో ఉంచి ఉడికించుతూ కలుపుతూ ఉండాలి. Step 5 తరువాత ఉడికినా సొరకాయ మరియు కోవ వేసి కలిపి 20 (౨౦ ) నిమిషాలాపాటు పొయ్యి మీద ఉడికించుకోవాలి Step 6 తరువాత పంచదారని వేసి కరిగిన వరకు కలుపుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మరియు ఏలకులు పొడి వేసి కొద్దిగా కలుపుకోవాలి. Step 7 ఇది వేడి అలాగే చల్లగా తీసుకుంటారు, సర్వ్ సిద్ధంగా ఉంది. Lauki Ka Halwa Recipe   Save Print Lauki Ka Halwa Recipe | लौकी का हलवा पकाने की विधि | సొరకాయ హల్వా రెసిపీ Author: Master Chef Recipe type: sweet Cuisine: Indian Ingredients కావలసిన పదార్థాలు ½ liter milk (fatty) / ½ లీటర్ల పాలు ½ peeled lauki / ½ తోలు ఒలిచిన సొరకాయ ¾ cup of sugar / మూడు పావుల పంచదార 100 grams of khoya / వంద గ్రాముల కోవా 1 Tea spoon of elaichi powder /ఒకట్టి చిన్న చెంచా ఏలకులు పొడి 1 Table spoon of dry fruits(almonds,raisins,cashews nuts) ఒకట్టి పెద్ద చెంచా (బాదం, ఎండుద్రాక్ష, జీడి పప్పు ) Instructions తయారు చేయు విధానము ముందుగా సొరకాయ పొట్టు చెక్కుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో సొరకాయని మరియు కొద్దిగా నీళ్లని వేసి ఉడికించుకోవాలి సొరకాయ ఉడికిన తరువాత అందులో మిగిలి ఉన్న నీళ్ళను బయటికి తీసి వేయాలి. తరువాత ఒక పెద్ద బాణలిలో పాలని పోసి 20 (౨౦ ) నిమిషాలాపాటు స్టౌ మంటను మీడియంలో ఉంచి ఉడికించుతూ కలుపుతూ ఉండాలి. తరువాత ఉడికినా సొరకాయ మరియు కోవ వేసి కలిపి మరో 20 (౨౦ ) నిమిషాలాపాటు పొయ్యి మీద ఉడికించుకోవాలి తరువాత పంచదారని వేసి బాగా కలుపుకోవాలి చెక్కర కరిగిన తరువాత అందులో డ్రై ఫ్రూట్స్ మరియు ఏలకులు పొడి వేసి కొద్దిగా కలుపుకోవాలి. సొరకాయ హల్వాని వేడి అలాగే చల్లగా తీసుకుంటారు, సర్వ్ సిద్ధంగా ఉంది. 3.2.2925