Cashew Nut Barfi Recipe
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Cashew Nut Barfi Recipe | काजू बर्फी! पकाने की विधि | జీడిపప్పు  బర్ఫీ వంటకం  కావలసినవి Milk / दूध 200 milliliter Cashew nuts / काजू 250 grams Sugar / चीनी 250 grams Silver foil paper for decoration (optional) తయారు చేయు విధానం Step 1 ముందుగా జీడిపప్పు మరియు పాలని మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 తరువాత ఒక బాణలిలో పంచదార మరియు నీళ్ళను వేసి సన్నని మంట పై పెట్టి కలుపుతూ ఉడకనివ్వాలి. పంచదార కరిగిన తరువాత మంటని పెద్దగా చేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. Step 3 తరువాత పొయ్యిని మధ్యమముగా పెట్టి చక్కర పాకం రొట్టె పిండిలా అయ్యేంత వరకు ఉడికించుకొని దించి కాస్త చల్లారనివ్వాలి. Step 4 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నూనె వేసిన బండ పై greased రోలింగ్ పిన్ తో ¼ cm or ⅛ మందముగా రొట్టెలుగా చేసుకొని దానిపై సిల్వర్ ఫోయిల్ తో కప్పి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. Step 5 చివరిగా మనకు నచ్చిన అకారములో ముక్కలుగా చేసుకొని పళ్ళెం పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. Cashew Nut Barfi Recipe   Save Print Cashew Nut Barfi Recipe Author: Master Chef Recipe type: sweet Cuisine: Indian Ingredients Milk / दूध 200 milliliter Cashew nuts / काजू 250 grams Sugar / चीनी 250 grams Silver foil for decoration (optional) Instructions ముందుగా జీడిపప్పు మరియు పాలని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఒక బాణలిలో పంచదార మరియు నీళ్ళను వేసి సన్నని మంట పై పెట్టి కలుపుతూ ఉడకనివ్వాలి. పంచదార కరిగిన తరువాత మంటని పెద్దగా చేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. తరువాత పొయ్యిని మధ్యమముగా పెట్టి చక్కర పాకం రొట్టె పిండిలా అయ్యేంత వరకు ఉడికించుకొని దించి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నూనె వేసిన బండ పై greased రోలింగ్ పిన్ తో ¼ cm or ⅛ మందముగా రొట్టెలుగా చేసుకొని దానిపై సిల్వర్ ఫోయిల్ తో కప్పి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చివరిగా మనకు నచ్చిన అకారములో ముక్కలుగా చేసుకొని పళ్ళెం పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. 3.2.2925