Banana Halwa Recipe
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Banana Halwa Recipe | అరటిపండు హల్వా రెసిపీ | केले का हलवा पकाने की विधि కావలసిన పదార్థాలు 4 Ripe Bananas / ౪ పండిన అరటి 4 to 5 table spoon of Sugar / ౪ నుంచి ౫ పెద్ద చెంచాల పంచదార 2 to 3 tea spoon of Ghee / ౨ నుంచి ౩ చిన్న చెంచా నెయ్యి 2 to 3 tea spoon of Ghee / ౨ నుంచి ౩ చిన్న చెంచా నెయ్యి తయారు చేయు విధానము Step 1 అరటిపండు తొక్కను తీసి ఒక గిన్నెలో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. Step 2 ఒక బాణలిని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. Step 3 తరువాత తక్కువ మంట పైన పెట్టి అరటిపండు గుజ్జును వేసి 10 నిమిషాలపాటు మాడిపోకుండా బాగా కలుపుతూ Step 4 ఉడికించుకోవాలి లేదా గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. Step 5 గమనిక : అవసరమైతే అందులో నెయ్యిని వేసుకోవచ్చు.. Step 6 ౪ నుంచి ౫ (4 to 5) నిమిషాలతరువాత అందులో పంచదారను వేసి కరిగేదాక కలుపుతు ఉండాలి. Step 7 చివరిగా అందులో ఏలకుల పొడి వేసి పొయ్యిని కట్టేయాలి Step 8 పొయ్యిని ఆపిన తరువాత కూడా జిగటగా వచ్చేవరకు కలుపుతుండాలి Step 9 తయారైన అరటిపండు హల్వా రెసిపీని చల్లారిన తరువాత చదరపు ఆకారముగా ముక్కలుగా చేసుకోవాలి Step 10 తయారైన అరటిపండు హల్వా రెసిపీని చల్లారిన తరువాత చదరపు ఆకారముగా ముక్కలుగా చేసుకోవాలి Banana Halwa Recipe   Save Print Banana Halwa Recipe | అరటిపండు హల్వా రెసిపీ | केले का हलवा पकाने की विधि Author: Master Chef Recipe type: sweet Cuisine: Indian Ingredients 4 Ripe Bananas / ౪ పండిన అరటి 4 to 5 table spoon of Sugar / ౪ నుంచి ౫ పెద్ద చెంచాల పంచదార 2 to 3 tea spoon of Ghee / ౨ నుంచి ౩ చిన్న చెంచా నెయ్యి ¼ tea spoon of Cardamom Powder / పావు చెంచా ఏలకుల పౌడర్ Instructions అరటిపండు తొక్కను తీసి ఒక గిన్నెలో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ఒక బాణలిని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. తరువాత తక్కువ మంట పైన పెట్టి అరటిపండు గుజ్జును వేసి 10 నిమిషాలపాటు మాడిపోకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి లేదా గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. గమనిక : అవసరమైతే అందులో నెయ్యిని వేసుకోవచ్చు.. ౪ నుంచి ౫ (4 to 5) నిమిషాలతరువాత అందులో పంచదారను వేసి కరిగేదాక కలుపుతు ఉండాలి. చివరిగా అందులో ఏలకుల పొడి వేసి పొయ్యిని కట్టేయాలి పొయ్యిని ఆపిన తరువాత కూడా జిగటగా వచ్చేవరకు కలుపుతుండాలి తయారైన అరటిపండు హల్వా రెసిపీని చల్లారిన తరువాత చదరపు ఆకారముగా ముక్కలుగా చేసుకోవాలి అరటిపండు హల్వా రెసిపీ తినుటకు సిద్ధమైనట్లే. 3.2.2925