Semiya Laddu In Telugu
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Semiya Laddu Telugu Language తెలుగులో సేమియా లడ్డు తయారీకి కావలసినవి సేమియా ½ కప్పు తురిమిన కొబ్బరి ¼ కప్పు మైదా పిండి ¼ కప్పు తెల్ల నువ్వులు 1 బీట్రూట్ 2 కప్పుల చెక్కర ½ కప్పు బాదం,కిస్మిస్,జీడి పప్పు (అన్నీ కలిపినవి) ఎలా చేయాలో తెల్సుకుందాం Step 1 ముందుగా ఒకా బాణలిలో , తెల్ల నువ్వులు, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేసి వేయించుకోవాలి. అవి చల్లారాక వాటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి. Step 2 ఆ తరువాత చక్కెరను కూడా పొడి గా చేసుకొని పక్కనే సిద్దంగా ఉన్న సేమియా , మైదా మిశ్రమం లో కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బీట్రూట్ ను శుభ్రంగా నీళ్ళతో కడిగి గిన్నె లో వేసి ఉడికించుకోవాలి. Step 4 అది చల్లారాక వాటి పై ఉన్న పొట్టును తీసి మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 5 సిద్ధమైన మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం బయటకి వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. Step 6 వీటన్నింటిని సిద్ధమైన కొబ్బరికోరులో అద్దిన తరువాత బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరూరించే సేమియా లడ్డు సిద్ధమైనట్లే. Semiya Laddu In Telugu   Save Print Semiya Laddu Telugu Language తెలుగులో సేమియా లడ్డు Author: Master Chef Recipe type: sweet Cuisine: Indian Ingredients సేమియా, ½ కప్పు తురిమిన కొబ్బరి ¼ కప్పు మైదా పిండి ¼ కప్పు తెల్ల నువ్వులు 1 బీట్రూట్ 2 కప్పుల చెక్కర 1 చెంచా యాలకుల పొడి ½ కప్పు బాదం,కిస్మిస్,జీడి పప్పు (అన్నీ కలిపినవి) Instructions ముందుగా ఒకా బాణలిలో , తెల్ల నువ్వులు, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేసి వేయించుకోవాలి. అవి చల్లారాక వాటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత చక్కెరను కూడా పొడి గా చేసుకొని పక్కనే సిద్దంగా ఉన్న సేమియా , మైదా మిశ్రమం లో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ను శుభ్రంగా నీళ్ళతో కడిగి గిన్నె లో వేసి ఉడికించుకోవాలి. అది చల్లారాక వాటి పై ఉన్న పొట్టును తీసి మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. సిద్ధమైన మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం బయటకి వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. వీటన్నింటిని సిద్ధమైన కొబ్బరికోరులో అద్దిన తరువాత బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరూరించే సేమియా లడ్డు సిద్ధమైనట్లే. 3.2.2925 Recipe Type: Festival Sweets, Traditional Pooja Recipes Tags: Maha Shivratri recipes, Telugu Vantalu, తెలుగు వంటకాలు Ingredients: sugar Add Comment Register Name (required) Mail (will not be published) (required) Website Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Name * Email * Website Comment You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong> Rate this recipe: