Carrot Halwa Recipe
Allrecipeshere Facebook0 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Carrot Halwa Recipe |  క్యారెట్ హల్వా రెసిపీ | తాజా ప్రతిఫలం  రెసిపీ కావలసిన వస్తువులు నెయ్యి జీడిపప్పు తర్బుజ గింజలు ఎండుద్రాక్ష తాజా ఆరెంజ్ క్యారెట్ తాజా రెడ్ క్యారెట్ పాలు పంచదార కోవా యాలకుల పొడి తయారు చేయు విధానము Step 1 ముందుగా ఒక పాన్ ని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. Step 2 నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు , తర్బుజ గింజలు మరియు ఎండుద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసుకొని అందులో ఆరెంజ్ క్యారెట్ తురుము మరియు రెడ్ క్యారెట్ తురుము వేసుకొని పది నిమిషాల పాటు వేయించుకోవాలి. Step 4 క్యారెట్ వేగిన తరువాత అందులో పాలు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. Step 5 చివరిగా అందులో పంచదార వేసి అందులో ఉన్న తేమ పోయే దాకా ఉడికించుకోవాలి. Step 6 ఇప్పుడు అందులో తురిమిన కోయ లేదా మిల్క్ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. Step 7 చివరిగా అందులో కొంచమంత యాలకుల పొడి మరియు ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించుకోవాలి. Carrot Halwa Recipe   Save Print Carrot Halwa Recipe | క్యారెట్ హల్వా రెసిపీ Author: Master Chef Recipe type: sweet Cuisine: Indian Ingredients కావలసిన వస్తువులు నెయ్యి జీడిపప్పు తర్బుజ గింజలు ఎండుద్రాక్ష తాజా ఆరెంజ్ క్యారెట్తా తాజా రెడ్ క్యారెట్ పాలు పంచదార కోవా యాలకుల పొడి Instructions తయారు చేయు విధానము ముందుగా ఒక పాన్ ని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు , తర్బుజ గింజలు మరియు ఎండుద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసుకొని అందులో ఆరెంజ్ క్యారెట్ తురుము మరియు రెడ్ క్యారెట్ తురుము వేసుకొని పది నిమిషాల పాటు వేయించుకోవాలి. క్యారెట్ వేగిన తరువాత అందులో పాలు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా అందులో పంచదార వేసి అందులో ఉన్న తేమ పోయే దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో తురిమిన కోయ లేదా మిల్క్ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా అందులో కొంచమంత యాలకుల పొడి మరియు ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించుకోవాలి. Notes గమనిక : తాజా క్యారెట్ ను ఉపయోగించుకోవాలి లేకుంటే పాలు విరిగిపోతాయి 3.2.2925